NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గీతూ, ఆదిరెడ్డి లకి భారీగా దెబ్బలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారం గేమ్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్ లో ఉన్న మొత్తం అందరు నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ బరిలో చెరువులో చాపలు అనే టాస్క్ పెట్టడం జరిగింది. చాపల కోసం ఇంటి సభ్యులు ఒకరిని గుద్దుకుంటూ మరొకరు పోటా పోటీగా పట్టుకోవడానికి ఎగబడ్డారు. జంటలుగా ఈ గేమ్ ఆడటం జరిగింది.

in bigg boss eight week captaincy task Geethu and Adireddy were hit hard
Bigg Boss 6

ఆదిరెడ్డి -గీతూ, మెరీనా- బాలాదిత్య, శ్రీహాన్-శ్రీ సత్య, సూర్య-వాసంతి, ఫైమా-రాజ్, రేవంత్ – ఇనాయా.. వీళ్లంతా జంటలుగా టాస్క్ ఆడారు. అయితే ఈ టాస్క్ లో ఇతరుల దగ్గర ఉన్న చేపలు లాక్కోవడానికి చాలామంది ఒకరి మీద మరొకరు పడిపోయారు. ఈ క్రమంలో ఎక్కువగా గీతూ మరియు ఆదిరెడ్డి జంట ఇతరుల దగ్గర తీసుకోవడానికి దూకుడుగా గేమ్ ఆడితే వాళ్ల దగ్గర మిగతా వాళ్ళు తీసేసుకున్నారు. రోహిత్ మరియు ఆదిరెడ్డి ఇంకా ఆదిరెడ్డి వర్సెస్ సూర్య నువ్వా నేనా అన్నట్టుగా గేమ్ లో రెచ్చిపోయారు.

in bigg boss eight week captaincy task Geethu and Adireddy were hit hard
Bigg Boss 6

ఈ క్రమంలో గీతూ, ఆదిరెడ్డికి గట్టిగానే దెబ్బలు తగిలాయి. చివర ఆఖరికి మంగళవారం ఎపిసోడ్ చివరకు వచ్చేసరికి చెరువులో చేపలు టాస్క్ లో అందరికంటే గీతూ, ఆదిరెడ్డి వద్ద తక్కువ చేపలు ఉండటంతో.. కెప్టెన్సీ టాస్క్ కి అనర్హులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి తలకి బలమైన దెబ్బ కూడా తగలడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మంగళవారం ఎపిసోడ్ లో గీతూ… ఆదిరెడ్డి లకి ఇంటి సభ్యుల నుండి ఊహించని షాక్ ఎదురయ్యింది. గేమ్ చివరిలో రేవంత్ గట్టిగా గీతూనీ తోయడంతో ఆమె కాలికి బలమైన దెబ్బ తాకింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar