అనన్య పాండే.. ఈ స్టార్ కిడ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. తనదైన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

రీసెంట్ గా ఈ అమ్మడు `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

కానీ, ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనన్యకు నిరాశ ఎదురయింది. ఈ సంగతి పక్కన పెడితే అనన్య తాజా ఫోటోషూట్ నెట్టంట వైరల్ గా మారింది.

ట్రాన్స్పరెంట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అనన్య.. మెడలో సింపుల్ జోకర్, చేతికి బ్యాంగిల్స్ వేసుకుని అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది. పల్చటి చీరలో ఆమె తన అందాలన్నీ బయట పెట్టడంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

అనన్య అందాలపై పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. కట్టుకున్నది చీరనే అయినా అనన్య నెక్స్ట్ లెవెల్ లో క్లీవేజ్ షో చేసింది. దీంతో ఈ బ్యూటీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
https://newsorbit.com/cinema/is-ananya-pandey-very-busy-with-liger.html