NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఏడో వారంలో ఎవరు ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్..??

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ అన్ని సీజన్ లలో కంటే అట్టర్ ఫ్లాప్ అయిన టాక్ ఫస్ట్ నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులు ఎవరు కూడా సరిగ్గా గేమ్ ఆడటం లేదని అంటున్నారు. కేవలం బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నారు. మిగతా టైంలో ఎవరికి వారు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరిలో కూడా గేమ్ స్పిరిట్.. టైటిల్ గెలుచుకోవాలి అనే కసి కూడా లేదు. ఈ క్రమంలో ఇదే విషయాన్ని రెండో వారంలో నాగార్జున తెలియజేయగా ఏడో వారంలో బిగ్ బాస్… ఇంటి సభ్యులకు క్లాస్ పీకటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే గత సీజన్ లలో ఓటింగ్ పరంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆట తీరు బట్టి అంచనా వేసే పరిస్థితి ఉండేది. ఆ రీతిగానే హౌస్ నుండి సదరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు.

In the seventh week, an unexpected contestant is eliminated from the house
Bigg Boss 6

ఇప్పుడు సీజన్ సిక్స్ లో మాత్రం.. అసలు అనుకుంటున్నా  కంటెస్టెంట్ ఒకలైతే .. చివరాకరికి ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ మరొకరు అవుతున్నారు. తొలివారాలు బాగానే ఉన్నా గాని ఇటీవల రెండు వారాల నుండి ఊహించని విధంగా ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా ఏడో వారం ఇంటి నుండి మెరీనా లేదా రాజ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు అందరూ భావించారు. ఓటింగ్ పోల్ ప్రకారం కూడా ఆ రీతిగానే ఓట్లు పడినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఏడో వారం అర్జున్ ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు లీక్ అయ్యాయి.

In the seventh week, an unexpected contestant is eliminated from the house
Bigg Boss 6

ఇది కచ్చితంగా ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ అని తాజా వార్తలపై ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. గేమ్ పరంగా అర్జున్ తొలివారాల్లో చాలా స్లోగా ఆడాడు. ఎక్కువగా శ్రీ సత్య మీద దృష్టి పెట్టడం జరిగింది. ఐదో వారం నుండి కొద్దిగా పుంజుకున్నాడు. ఇక ఏడో వారంలో గేమ్ వచ్చేసరికి ఎక్కువగా దూకుడుగా ఆడటం జరిగింది. రేవంత్ తిట్టినా గాని గట్టిగానే రిప్లై ఇచ్చేవాడు. అయినా గాని ఏడో వారంలో అర్జున్ నామినేట్ అయిపోయాడు అంట. కచ్చితంగా ఇది ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ అని తాజా వార్తపై బిగ్ బాస్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar