NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: పప్పు అంటూ రేవంత్ కి నాగార్జున క్లాస్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడవారం వీకెండ్ ఎపిసోడ్ మరి కొద్ది గంటల్లో ప్రసారం కానుంది. అయితే శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున కొంతమందికి వార్నింగులు మరి కొంతమంది పై సెటైర్లు వేయడం జరిగింది. “చత్రపతి” సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చేసిన రాజ్.. చెప్పిన డైలాగు ఇక చాలు అనేది నాగార్జున తనదైన శైలిలో కామెడీ చేశారు. ఇంకా ఫైమా సంచాలక్ గా చేసిన దాని గురించి నాగార్జున ఇంటి సభ్యులతో డిస్కషన్ చేయడం జరిగింది.

nagarjuna serious warning to revanth in bigg boss house
Revanth

ఇదిలా ఉంటే హౌస్ లో ఏడో వారంలో తోటి కంటెస్టెంట్ అర్జున్ నీ పప్పుగా అంటూ రేవంత్ నోరు పారేసుకోవటం పై నాగార్జున మండిపడ్డారు. ప్రోమోలో రేవంత్ మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతి సమయంలో నువ్వు ఆగు పప్పు అంటూ.. కౌంటర్లు ఇవ్వడం జరిగింది. పప్పు సంగతి ఏంటో తేల్చుకుందాం అంటూ నాగార్జున రేవంత్ కి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అయితే మొదటి నుండి హౌస్ లో అర్జున్ నీ పప్పు అనే పిలుస్తున్నాను. ఆ సమయంలో రియాక్ట్ గాని అర్జున్ ఏడో వారంలో ఎందుకు అంత బరస్ట్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు అంటూ రేవంత్ నాగార్జున ప్రశ్నలకు బదులిచ్చారు.

nagarjuna serious warning to revanth in bigg boss house
Bigg Boss 6

మొత్తం మీద శనివారం ఎపిసోడ్ లో పప్పు అని దుర్భాషలుగా మాట్లాడటం పై రేవంత్ కి మాత్రం నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ హౌస్ లో వచ్చిన నాటినుండి చాలావరకు ఇతరులపై నోరు పారేసుకుంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా అర్జున్ నీ చాలా దారుణంగా కూరలో కరేవేపాకు మాదిరిగా తిడుతూ ఉన్నాడు. రేవంత్ తనని తిట్టడం పట్ల చాలా సందర్భాలలో అర్జున్ ఫీల్ అవటం జరిగింది. ఏది ఏమైనా ఈ శనివారం ఎపిసోడ్ లో రేవంత్ కి పప్పు అంటూ గట్టిగానే నాగార్జున క్లాస్ తీసుకుంటున్నట్లు ప్రోమోలో చూపించడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar