NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఎట్టకేలకు కెప్టెన్ అయినా సూర్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం 9 మంది నామినేషన్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది అంచనా వేయలేకపోతున్నారు. మరోపక్క డబల్ ఎలిమినేషన్ అవకాశాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆరో వారం కెప్టెన్సీ టాస్క్ లో రకరకాల పరిణామాలు ఇంటిలో చోటు చేసుకున్నాయి. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులతో కలిసే అనుభూతులు.. ఈ క్రమంలో భావోద్వేగాలతో బ్యాటరీ చార్జింగ్ గేమ్ తో… బిగ్ బాస్ పెట్టిన పరీక్షలకి చాలామంది ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

surya won captaincy task in bigg boss 6
Bigg Boss 6

వీడియో కాల్, ఆడియో కాల్ ఇంకా లెటర్స్, ఫొటోస్ లతో ఇంటి సభ్యులను బిగ్ బాస్ సర్ ప్రయిజ్ చేయడం జరిగింది.  ఈ క్రమంలో కొంతమంది చేసిన త్యాగాలు మరి కొంతమంది అందుకున్న ఆనందాలు.. షోపై మంచి ఆసక్తిని పెంచింది. అయితే చివరకి ఆరో వారం కెప్టెన్సీ టాస్క్ లో.. సూర్య గెలవడం జరిగింది. ఇంటి సభ్యుల ఎన్నుకునే అవకాశం కల్పించే దశగా జరిగిన ఈ ప్రక్రియలో… చివర ఆఖరికి సూర్య ఇంకా రోహిత్ మిగిలి ఉండటంతో.. చాలామంది సూర్యకే ఓట్లు వేశారు.

surya won captaincy task in bigg boss 6
Bigg Boss 6

అయితే కెప్టెన్ కావడంతో తాను ఈ కెప్టెన్సీ ని.. ఆరోహి ఇంకా చంటికి.. తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్లు సూర్య తెలిపారు. సూర్య హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి మొదటివారం నుంచి కెప్టెన్ కంటేన్ డార్ అవుతున్న .. చివరి నిమిషంలో ఏదో విధంగా కెప్టెన్ అవకాశాన్ని కోల్పోయేవాడు. కానీ ఎట్టకేలకు ఆరో వారంలో మాత్రం బ్యాటరీ చార్జింగ్ టాస్క్ లో ఇంకా ఫిజికల్ టాస్క్ పరంగా చివర ఆఖరికి ఏంటి సభ్యుల అభిమానం దోచుకోవడంలో.. విజయం సాధించి కెప్టెన్ గా నిలిచాడు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar