NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఐదో వారం కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం గేమ్ నడుస్తోంది. గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను తమ కోరికలను తెలియజేయమని చెప్పడంతో చాలామంది తమ ఇంటి విషయాల గురించి ప్రస్తావించారు. తమ కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలని.. కొంతమంది పేర్లు ప్రస్తావించి రకరకాలుగా తమ భావాలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలో బాలాదిత్య, శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్, ఇనాయా… ఎమోషనల్ అయ్యారు.

Those three in the fifth week captaincy race
Bigg Boss 6

శ్రీహన్ తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సిరికి తెలిపారు. షూటింగ్ లలో బిజీగా ఉన్న గాని రోజుకొక్కసారి ఫోన్ చేయాలనీ కోరారు. రేవంత్ కూడా తన భార్యని, తల్లిని మిగతా ఇంటి సభ్యులు బాగా చూసుకోవాలని అన్నారు. ఇంకా అర్జున్  కళ్యాణ్, సూర్య తమ కుటుంబ సభ్యులకి సంబంధించి వీడియో బైట్ కోరడం జరిగింది.  ఆది రెడ్డి తన కూతురు బర్త్ డే రాబోతుందని కుదిరితే వీడియో రూపంలో నైనా పాల్గొన్నేలా చూడాలని బిగ్ బాస్ నీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.

Those three in the fifth week captaincy race
Bigg Boss 6

అనంతరం బిగ్ బాస్ బర్తడే టాస్కులలో ఆరుగురిని బెస్ట్ పెర్ఫార్మన్స్ గా ఎంపిక చేయాలని కెప్టెన్ కీర్తి కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కీర్తి బిగ్ బాస్ ఆదేశాలు మేరకు.. బాలాదిత్యా, రేవంత్, ఫైమా, గీతు, సూర్య, రాజ్ లని ఎంపిక చేయడం జరిగింది. కీర్తి సెలక్షన్ పట్ల హౌస్ లో కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. కెప్టెన్సీ పోటీదారులుగా బరిలోకి దిగిన బాలాదిత్యా, రేవంత్, ఫైమా, గీతు, సూర్య, రాజ్ లకి ఒక టాస్క్ నిర్వహించడం జరిగింది. ఈ టాస్క్ లో బాలాదిత్యా, రేవంత్, సూర్య గెలిచారు. దీంతో నెక్స్ట్ లెవెల్ లో ఈ ముగ్గురు ఐదో వారం కెప్టెన్సీ బరిలో పోటీ పడనున్నట్లు బిగ్ బాస్ తెలియజేశారు. మరి ఐదో వారం కెప్టెన్ గా ఈ ముగ్గురిలో ఎవరు అవుతారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar