NewsOrbit
బిగ్ స్టోరీ

వందేళ్లు దాటినా పర్యావరణం కోసం పరితపించే గ్రేట్ బామ్మపై ప్రత్యేక కథనం

మంచి చేయాలనుకుంటే దానికి వయసుతో సంబంధం లేదు అనేది కొందరిని చూస్తే అర్ధమవుతుంది. భారతీయ పర్యావరణవేత్తలు ఎందరో అందులో వందేళ్లు దాటినా ఈ సాలూమారద తిమ్మక్క ఎంతో ప్రత్యేకం. ఏ విద్యను చదవని బామ్మకు ఈ సంవత్సరం కర్ణాటక సెంట్రల్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. సాధారణ కూలీగా పనిచేసిన ఈమెను బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన మహిళలలో ఒకటిగా పేర్కొన్నదంటే ఈమె ఎంత శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు.

 

మైసూర్ ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెలో పుట్టిన తిమ్మక్క ఆమె గ్రామానికి సమీపంలో మర్రి చెట్లు పుష్కలంగా ఉండేవి. ఆమె రోజు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామమైన కుదూర్ సమీపంలో కూలి పనులకు వెళ్లేది. ఆ సమయంలో రోడ్ల వెంబడి చెట్లు లేక కూలి చాల ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే తిమ్మక్కా ఆమె భర్త మొదట పది మొక్కలు అంటు వేసి, ఒక సంవత్సరం తరువాత 15 మొక్కలు, అలా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు. ఈ దంపతులు మొక్కల పెరుగుదలకు నాలుగు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకెళ్లేవారు. నాటిన మొక్కలను పశువులను మేయకుండా కంచెలు వేసి రక్షించారు. ఇలా ఏకంగా 385 మొక్కలతో పాటు దాదాపు 8వేల వివిధ రకాల మొక్కలను నాటింది. 80 ఏళ్ళ వయసులో భర్త చిక్కయ్య మరణించిన ఈమె మాత్రం పర్యావరణ రక్షణ చర్యలు మానలేదు.

 

2019 లో బాగేపల్లి-హలగురు రహదారి వెడల్పు కోసం ఈమె నాటిన చెట్లను తొలగించే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన తిమ్మక్క ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలను ఆ చెట్లు తొలగించకుండా విస్తరణ పనులు చేపట్టాలని అభ్యర్థించింది. వారు 70 సంవత్సరాల పురాతన చెట్లను కాపాడటానికి ప్రత్యామ్నాయాలను చూడాలని నిర్ణయం తీసుకున్నారు. వేల మొక్కలు నాటిన ఈ శాతాధికా బామ్మ ఇప్పటికి కూడా వర్షపు నీరు ఒడిసిపట్టేందుకు ట్యాంకుల నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తుంది. ఈమద్యే ఒక సర్జరీ చేపించుకొని మళ్ళీ పర్యావరణ సేవ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఈమె పనితీరును కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి నేషనల్ సిటిజన్, అవార్డుతోపాటు గత ఏడాది పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, పలు విద్యాసంస్థల నుండి కూడా చాల అవార్డులను స్వీకరించింది ఈ పర్యావరణవేత్త.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju