NewsOrbit
బిగ్ స్టోరీ

అచ్చెన్న కేసులో కీలక మలుపు కి రంగం సిద్దం?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే అది ఎన్ని దారులు తిరిగి వచ్చినా చివరికి బడా బాబులుగా వెలుగొందిన వారు చట్టంలోని లోపాలను చుట్టాలుగా వాడుకోవడం అలవాటే అని సామాన్య వ్యక్తికి మరొక ఉదాహరణగా మారేలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు బావమరిది మరియు వియ్యంకుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కాల్పుల కేసు శరవేగంగా జరగడం.. బెయిల్ లభించడం.. తర్వాత అతనికి మానసిక స్థితి సరిగాలేదని చివరికి ఏకంగా కేసు నుండి బయట పడిపోవడం చకచకా జరిగిపోయాయి. న్యాయస్థానం సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడగా బాలయ్య హ్యాపీగా నిర్దోషిగా కేసు నుండి బయటకు వచ్చేశారు.

Former minister Atchannaidu arrested by ACB over ESI scam- The New ...

ఇప్పుడు ఇదే ఫార్ములాని వాడుకొని అచ్చెన్నాయుడు కేసును కూడా తప్పుదోవ పట్టించాలని చాలామంది చూస్తురట. ఇలాగే పెద్దలు ఎవరు కేసులో అరెస్టయినా.. వెంటనే తమలో ఉన్న రోగాలు అన్నీ వారికి గుర్తు వస్తాయి. ఎక్కడో గల్లీ స్థాయి లీడర్ నుండి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ అందరూ తమ జైలు జీవితాన్ని హాస్పిటల్లోని ఏసి రూములో గడపాలని అనుకునేవారే. ఇప్పుడు అదే రీతిలో ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచెన్న కూడా జైలుకు వెళ్లకుండా ఆసుపత్రి కేంద్రంగా బెయిలు వచ్చే దాకా వ్యవహారం సాగించడమే సదరు పార్టీ ఉద్దేశమని వైసిపి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అందుకు తగ్గట్టుగా న్యాయవాద బృందాలు అద్భుతంగా సహకరిస్తూ వీలుచిక్కినప్పుడల్లా ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ కథను ముందుకు నడిపిస్తున్నారు.

వివరాల్లోకి పోతే పెరి యానల్ అబ్సిస్ అనే బడే ఒక సమస్య అచ్చెన్నాయుడుకి వచ్చినట్టు డాక్టర్లు చెప్పారు. మలద్వారం వెనుక చీము పట్టి దారుణమైన నొప్పి రావడం దీని లక్షణం. మామూలుగా చాలామందికి సెగ గడ్డ లాగా చితికిపోయి చీము మరియు రక్తం కారిన వెంటనే ఇంటిలోనే సమస్య తగ్గిపోతుంది లేదా వైద్యులు చీముపట్టిన చోట చిన్న గాటు పెట్టి దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ జరగకుండా మందులు వేసి పంపించేస్తారు. బ్యాక్టీరియా క్రిముల వల్ల వచ్చే సమస్యకు డాక్టర్లు పెట్టిన గాటు వద్ద ప్యాడ్స్ పెట్టుకుని రెండు మూడు రోజులు మార్చుకోవాలి. చెడు రక్తమంతా వెళ్లిపోయిన తర్వాత సమస్య పోతుంది. గాటుపెట్టి చీము బయటకు తీయగానే నొప్పి మొత్తం మంత్రం వేసినట్లు తగ్గిపోతుంది.

ఇక అచ్చెన్నాయుడుకి తతంగం అంతా జరిగిపోయింది. అతనికి వచ్చిన గడ్డ పైన డాక్టర్లు కటింగ్ చేసిన తర్వాత రెండు మూడు రోజులకు బ్లీడింగ్ కూడా అయిపోయిందని రిపోర్టులు వచ్చేశాయి. ఇక ఇది ఏమాత్రము ప్రమాదము కానీ పక్షంలో కూడా అతను ఇంకా ఆసుపత్రిలోనే ఉండడం వైసీపీ వర్గాలకు మింగుడు పడడం లేదు. నిజంగా అతనికి అంత పెద్ద సమస్య ఉండి ఉంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు అధికారులు విచారణకు తీసుకువెళుతున్నప్పుడో లేదా కోర్టు నుండి రిమాండ్ కు తీసుకొని వెళ్తున్నప్పుడే ఆయన కొంచెం కదిలినా…. మెదిలినా…. నొప్పితో విలవిలలాడిపోయేవారు. మరి ఆయన మాత్రం చేయి పట్టుకుని అధికారులు నడిపిస్తుంటే పాపాయి లాగా వెళ్లి జీప్ లో కూర్చున్నాడు. దీన్నంతా మనం వీడియో లో కూడా చూశాను.

ఇలా తెలుగుదేశం ప్రభుత్వం పవర్ అధికార పార్టీ చేతిలో ఉనా కూడా చట్టంలో ఉన్నా చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని కేసుని త్వరలోనే కీలక మలుపు తిప్పి అంతా తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తోందని వైసిపి వర్గాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవంగా చాలా మందిలో ఎదురయ్యే చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి నానా రాద్ధాంతం చేస్తుంది. దీన్ని ప్రామాణికంగా చూపిస్తూ వైద్యం సాకుతో ఒక పక్క ఆసుపత్రిలో ఉంచాలని బెయిల్ త్వరగా పొందాలన్నది విపక్షం వ్యూహం. అయితే దీనిపై అధికార వైసిపి ప్రత్యామ్నాయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరం.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju