NewsOrbit
Cricket

India vs New Zealand: తొలి వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం..!!

India vs New Zealand: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగడంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే చాలా వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ క్రమంలో బ్రేస్ వెల్ ఆడిన ఆట తీరు అందరిని ఆకట్టుకుంది. న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన గాని బ్రేస్ వెల్ పోరాటం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయడం జరిగింది.

India won the first ODI match against New Zealand in hyderabad
India win by 12 runs against NZ

ఓపెనర్ శుబ్ మన్ గిల్ 149 బంతులలో ఆరు సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టి 208 పరుగులు చేశాడు. గిల్ తో ఓపినేర్ రోహిత్ 38 బంతులలో 34 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ పది బంతులలో 8 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత ఇషన్ కిషన్ 14 బంతులలో 5 పరుగులు చేసీ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31…. హార్దిక్ పాండ్యా 38 బంతులలో 28 పరుగులు చేయడం జరిగింది. ఇక చివరిలో వాషింగ్టన్ సుందర్… 14 పంతులలో 12 పరుగులు చేయగా .. శార్దుల్ ఠాకూర్ మూడు బంతులలో మూడు పరుగులు చేయడం జరిగింది. దీంతో భారత్… 50 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 349.. పరుగులు చేసి భారీ టార్గెట్ కివీస్ కి పెట్టడం జరిగింది. దీంతో రెండో బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్… ఆరంభం నుండే తడబడుతూ ఆడటం జరిగింది. 130 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.

India won the first ODI match against New Zealand in hyderabad
India won the first ODI match against New Zealand

దీంతో చాలా వరకు భారత్ గెలిచేస్తుందని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బ్రేస్ వెల్, శాంట్నార్ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకొని భారత్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించారు. ఇద్దరు ఆడిన ఆట తీరు.. న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టించింది. నువ్వా నేనా అన్నట్టుగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవతరంగా సాగింది. ఇద్దరు ఆడిన ఆట తీరుకు ఒకానొక సమయంలో న్యూజిలాండ్ గెలవటం పక్క అన్న పరిస్థితి కూడా నెలకొంది. ఆ సమయంలో భారత్ బౌలర్ సిరాజ్ చెలరేగి.. శాంట్నార్(57)నీ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్రేస్ వెల్.. ఒంటరి పోరాటం చేసిన గాని మిగతా బ్యాట్స్ మెన్ లు…క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో ఇండియా గెలవడం జరిగింది. ఉత్కంఠ బరీతంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ సిరజ్ 4 వికెట్లు తీశాడు.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar