NewsOrbit
5th ఎస్టేట్

నిర్లక్ష్యమే అసలు డేంజర్… కే‌టి‌ఆర్ కూడా మూర్ఖంగా ప్రవరిస్తే ఎలా?

ఈరోజుల్లో అవతలి వారిని అదరగొట్టాలంటే కత్తులతో.. కర్రలతో బెదిరించాల్సిన అవసరం లేదుజస్ట్ అలా ఒకసారి దగ్గినా లేక హాచ్చి…! అని తుమ్మినా చాలు… జనాలు వణికిపోతారుఇప్పుడు ఉన్న పరిస్థితి. అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మాయదారి రోగం యొక్క లక్షణాల్లో జలుబు మరియు దగ్గు చాలా కీలకంఅయితే అలాంటి వేళలో జాగ్రత్తగా వ్యవహరించి సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సిన నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తమ ఆరోగ్యం తో పాటు అవతలి వారి ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పడేస్తే ఏమనాలి?

What KTR said about taking over his father's role as the Telangana ...

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎంతో మంచి నాయకుడిగా పేరున్న విషయం అందరికీ తెలిసిందే. అతనిపై మరియు అతని స్ఫూర్తిదాయకమైన నాయకత్వంపై ఎప్పుడూ ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటుంది. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. మంత్రి కేటీఆర్ తీవ్రమైన జలుబు మరియు తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉండగా అదే సమయంలో అయినా సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో టెక్స్ టైల్స్ పార్కులో పనులను ప్రారంభించారు

అయితే  సందర్భంగా చాలా మంది ప్రజల మధ్యలో ఉన్న అతను పదేపదే తుమ్ముతూ మరియు కర్చీఫ్ తో ముక్కుని తుడుచుకుంటూ కనిపించారు.  అసలు చేతిలో ఏనాడూ తువ్వాలు కానీ కర్చీఫ్ కానీ పట్టుకొని తిరిగే అలవాటులేని కేటీఆర్ అందుకు భిన్నంగా ఒక గులాబీ రంగు తువ్వాలుని పట్టుకొని పదేపదే తుమ్మడం మరియు జలుబు వల్ల ముక్కు ని శుభ్రం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారిందిబాధ్యతారాహిత్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు.

లాక్ డౌన్ పీరియడ్ లో వీలైనంత వరకూ ఎవరిని గుమిగూడవద్దు వద్దు అని ఆదేశించాల్సిన నాయకులే స్ఫూర్తిని మరచి అందుకు భిన్నంగా తుమ్ముతూ…. దగ్గుతూ…. చీదుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే వివ్వెరపోవడం ప్రజల వంతు అయిందినాలుగు రోజుల పాటు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొనకుంటే ఏమైనా నష్టం వాటిల్లుతుందాఅన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారునలుగురికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్.. తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదంటున్నారుమరి దీనికి మంత్రి గారి సమాధానం ఏంటో..? 

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment