Brahmamudi:నిన్నటి ఎపిసోడ్ లో, హాస్పిటల్ కి వెళ్ళిన స్వప్న ఎలాగోలా తప్పించుకుంది తనకు కడుపు లేదన్న విషయం బయటపడకుండా మేనేజ్ చేయగలిగింది. ఇప్పటికైతే తప్పించుకున్నాను అనుకొని బయటపడింది. మరోవైపు కళ్యాణ్ కి అనామిక ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. తనను కలవడానికి రమ్మని అడ్రస్ పంపిస్తుంది. అడ్రస్ ని డీకోడ్ చేసి, కావ్య కళ్యాణ్ కి హెల్ప్ చేస్తుంది.

ఈరోజు 189 ఎపిసోడ్ లో అనామికని కలవడానికి కళ్యాణ్ ఆ డ్రెస్ కి వెళ్తాడు. అక్కడ ఎటు చూసినా కళ్యాణ్ కి అనామికే కనిపిస్తూ ఉంటుంది ఎవరిని చూసినా అనామికే అనుకుంటూ ఉంటాడు. అనామిక చెప్పిన ప్రకారం రెస్టారెంట్ కి వెళ్ళిన కళ్యాణ్ కి అనామిక తరపున వెల్కమ్ చెప్పి ఆహ్వానిస్తూ ఉంటారు ఒక్కొక్కరు. కళ్యాణ్ కి ఏమీ అర్థం కాదు. ఇలా కొంతమంది పిల్లలు పెద్దవాళ్లు అందరూ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి గులాబీ పట్టుకొని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి నేను అనామికని కాదు మేడం వస్తున్నారు అని పువ్వు చేతికిచ్చి వెళ్ళిపోతుంది తర్వాత ఒక ఆంటీ ఒక బామ్మ ఇలా చాలామంది కళ్యాణ్ కి ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఎవరు అనామిక కాదు.అనామిక కోసం కళ్యాణ్ ఎదురుచూస్తూ ఉంటాడు.
Brahmamudi: దీపిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది చూసారా.. వామ్మో ఆ విషయం చెప్పేసింది..!

సీతారామయ్య రాజుకి క్లాస్ తీసుకోవడం..
రాజ్తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు సీతారామయ్య రాజుని పిలిపించుకుంటాడు. రాజు ఏంటో చెప్పండి తాతయ్య అంటాడు ఇది అందరి ముందు చెప్పే విషయం కాదు నాన్న అందుకే ఇక్కడ మాట్లాడదామని పిలిచాను అంటాడు పర్వాలేదు చెప్పండి అంటాడు నీకు ఒకలాగా మాకు ఒకలాగా ఒక విషయం కనబడుతుంది దాని గురించే నిన్ను అడగాలని పిలిపించాను అని అంటాడు సీతారామయ్య. నా ఈనెల అనుభవంతో చెప్తున్నాను నేను చెప్పే విషయం నీకు ఈపాటికి అర్థం అయి ఉంటుంది అని అంటాడు. దేని గురించి తాతయ్య అంటాడు రాజ్ కావ్య గురించి నాన్న అని అంటాడు సీతారామయ్య.చూడు రాజ్ ఆమె దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంది నీ వెనక ఇన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆమె తన తల్లిదండ్రుల కోసం తన కష్టంతో సహాయం చేస్తుంది అత్తింట్లో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న ఏనాడు అత్తింటి గౌరవం తీసే పని చేయదు చెయ్యలేదు అని అంటాడు సీతారామయ్య. మా 50 ఏళ్ల కాపురంలో నేను మీ నానమ్మను ఏనాడు ఒక మాట కూడా అనలేదు. ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయాలు లేవు. కానీ పెళ్లైన కొత్తలో తను ఎలా చూసుకున్నానో ఇప్పటికే అట్లానే చూసుకుంటున్నాను నీకు మీ అమ్మకి మాత్రం కావ్య ఎందుకు తప్పుగా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు.మీ అమ్మ సంగతి సరే నువ్వు కట్టుకున్న భర్తగా కావ్యం అర్థం చేసుకోవాలి కానీ ఇంటి బయట వర్షం లో నిలబెట్టి కోడలికి కష్టాలు పెట్టావు తను కూడా నీలాగా పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన పెళ్ళే కదా నువ్వు అలా తన మనసును చిన్నవిచ్చేలా చేస్తే ఎట్లా, కావ్య గురించి ఒకసారి ఆలోచించు మీరు ఆనందంగా ఇద్దరు హాయిగా ఉండాలన్నదే నా కోరిక రాజు అని సీతారామయ్య చెప్తాడు.
Nuvvu Nenu prema: కుచులని చూసి భయపడిన నారాయణ,అరవింద.. కృష్ణ ప్లాన్ కి అడ్డుపడిన విక్కీ..

అనామిక మాయలో కళ్యాణ్..
కళ్యాణి ఎదురుచూపులు ఫలించాయి. అనామిక కళ్యాణమండకు వస్తుంది అనామికను అట్లానే చూస్తూ ఉండిపోతాడు కళ్యాణ్ హలో ఏంటబ్బా ఇప్పటివరకు ముందుకు రాలేదు అని గొడవ చేస్తూ ఉన్నావు కళ్ళ ముందుకు వచ్చేసరికి అలా శిలల అయిపోయావు అని అంటుంది అనామిక. కూడా శిలలా మార్చే నీ అందమైన రూపాన్ని చూస్తూ అలా ఉండిపోయాను అని అంటాడు కళ్యాణ్. కవితలు పుట్టుకొస్తున్నాయి అని అంటుంది అనామిక అలా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ కి. అప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అనామిక ఏదో ఇంపార్టెంట్ ఫోన్ నట్టు ఉంది కదా అంటుంది అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని అంటాడు కళ్యాణ్. వాళ్ళిద్దరూ మాట్లాడకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ సాలె కాదు ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పు అనామిక మీ ఫ్రెండా అని అంటుంది. ఆ ఫ్రెండే అని అంటాడు కళ్యాణ్. వాడికి ఎన్నోసార్లు సహాయం చేశా, నాకిప్పుడు బండిమీద డ్రాప్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాడా సాలె గాడు అని అనుకుంటుంది అప్పు.
Krishna mukunda Murari: మురారి కి కొత్త సమస్య… ముకుంద మీద రివెంజ్ స్టార్ట్ చేసిన మురారి..

అనామికాకి లెటర్ ఇచ్చిన కళ్యాణ్..
అనామికతో అలా మాట్లాడుతూ ఉండగా కళ్యాణం ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఇస్తాడు ఆ గిఫ్ట్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తుంది అనామిక దాంట్లో వాచి ఉంటుంది ఏంటి నేను ఇచ్చిందానికి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావా అంటుంది మనం కలిసిన ఈ క్షణం ప్రతిసారి నీకు గుర్తు రావాలని ఈ వాచిస్తున్నాను అంటాడు కళ్యాణ్ చాలా బాగుంది అబ్బాయ్ అని అంటుంది అనామిక ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో చెప్పలేదు అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఒక లెటర్ తీసి అనామికాకి ఇస్తాడు. ఈ లెటర్ చూడు నీ స్నేహం కోసం నిన్ను కలవడం కోసం నీతో మాట్లాడడం కోసం ఎంతగా ఎదురు చూశానో అంటూ గొప్పగా రాస్తాడు కళ్యాణ్ ఆ లెటర్ చదివి అనామిక చాలా ఇంప్రెస్ అవుతుంది నా స్నేహం కోసం మీరు చేసిన నిరీక్షణ నా గుండెల్లో స్నేహానికి స్థానం సంపాదించారు లెట్స్ బి ఫ్రెండ్స్ అని అంటుంది అనామిక కళ్యాణం నవ్వుతూ అనామికాకిథాంక్స్ చెప్తాడు కళ్యాణ్.ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు.

కావ్యని ఒప్పించిన ఇంద్రాదేవి..
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉండగా ఇందిరా దేవి భర్త కోసం వ్రతం చేసి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చేసింది అని అంటుంది అదే శ్రావణమాసం కనుక వరలక్ష్మీ వ్రతం చేయాలి అని అంటుంది ఇదిరా దేవి. మేము అందరం ఆఫీస్ కి వెళ్ళాలి కదా అంటాడు సుభాష్. మీరు ఆఫీస్ కి వెళ్తే మేము అక్షింతలు పట్టుకొని మీ చుట్టూ ఆఫీసులకు తిరగమంటారా అంటుంది అపర్ణ. ఆఫీసులో డిజైన్స్ ఫైనలైజ్ చేసే పని ఉంది నా కుదరదు అంటాడు రాజు ముఖ్యంగా నువ్వే ఉండాలి మనవడా అంటుంది. ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం తాలూకా బాధ్యతలని నా పెద్ద కోడలు అపర్ణ చూసేది కానీ ఈ ఏడాది మాత్రం అపర్ణ కోడలు కావ్యకి బాధ్యతలు అప్పగిస్తున్నా అంటుంది ఇందిరాదేవి. అపర్ణకు చాలా కోపం వస్తుంది కోపంగా కావ్య వైపు చూస్తూ ఉంటుంది. కావ్య వద్దమ్మమ్మ గారు నేను ఎప్పటిలాగానే ఉంటాను మా అత్తగారికే బాధ్యతలన్నీ ఇవ్వండి అని అంటుంది. నేను కావాలంటే చిన్నతయికి సహాయం చేస్తూ ఉంటాను అంటుంది కావ్య దీంతో ఇందిరాదేవి కోపం వస్తుంది సుభాష్ మాకు ఏ కాశికో టికెట్ బుక్ చేశారా వెళ్ళిపోతాము అని అంటుంది. ఇంట్లో నా మాట ఎవరు వినట్లేదు మొన్నటి వరకు నా కోడలు వినట్లేదు అనుకున్నా ఇప్పుడు నీ కోడలు కూడా వినట్లేదు అని అంటుంది సుభాష్ తో, అయ్యో అమ్మమ్మ గారు నేను అలా అనలేదు అని అంటుంది. మరి నేను చెప్పినట్టు ఎందుకు వినట్లేదు నువ్వు అని అంటుంది.అయితే నేను చెప్పినట్టు విని వరలక్ష్మి వ్రతం చేసే బాధ్యతను తీసుకో అని అంటుంది అపర్ణ కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నా వైపు చూడు కావ్య అని గట్టిగా కదుపుతుంది ఇందిరా దేవి సరే అంటుంది కావ్య. నేను కూడా వరలక్ష్మీ వ్రతం చేస్తాను అంటుంది స్వప్న కడుపుతో ఉన్నవాళ్లు వ్రతం చేయకూడదమ్మా ఇది మా ఇంటి ఆచారం అంటుంది ఇందిరాదేవి. ఎప్పుడు ఆ కావ్య ఇంపార్టెంట్ ఇస్తారు అని స్వప్న మనసులో అనుకుంటుంది.

కళ్యాణ్ చేసిన పనికి అప్పు కోపంతో రగిలిపోతూ ఉంటుంది వామ్మో డ్రాప్ చేస్తానని చెప్పి సైడ్ అయిపోయాను అప్పుడు చూస్తూ ఉంటాడు. అప్పు ముందుకి వస్తాడు కళ్యాణ్ సారి చెబుదాము అనుకుంటాడు అప్పు తిట్టడం స్టార్ట్ చేయకముందే నేను ఒక ఇడియట్ ని నాకు దిమాక్ లేదు అంతే ఐ యాం సారీ అంటూ ఉంటాడు నువ్వు రాకపోవడం తప్పు కాదు రాలేకపోతున్నాను అని చెప్పలేదు చూసావా అదే పెద్ద తప్పు అంటుంది పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు కదా అని అంటుంది అప్పు. సారీ అప్పు అంటాడు కళ్యాణ్ నువ్వు రాకపోవడానికి ఒక కారణం చెప్పు అంటుంది అనామిక కలుస్తానంది అని చెప్తాడు దాంతో ఓ అలా చెప్పు ఆనామిక కలుస్తాను అనేసరికి అప్పుని మర్చిపోయావా అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,అపర్ణ కావ్య దగ్గరికి వస్తుంది. వీలు నీకు ఆశ్రయం ఇచ్చింది ఏంటి పెద్దలు నిన్ను ఒక మనిషిలా గుర్తిస్తున్నారు. నా ఇంట్లో నువ్వు తిరుగుతుంటే నేను చూసి సహించలేకపోతున్నాను నాకు ఎదురు తిరిగి మాట్లాడితే నా కొడుకు నిన్ను బయటికి గెంటేసి కలిపేస్తాడు అలాంటిది నాతోనే సవాల్ విసురుతావా అని అంటుంది అపర్ణ. ఏమో మీ అబ్బాయి మీ మనసు మార్చవచ్చేమో అంటుంది కావ్య. కావ్య ఆ మాట మాట్లాడి మెట్ల పైకి వెళ్తుండగా రాజు ఎదురు వచ్చి వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేనిస్తాను అంటాడు ఏమి ఇస్తారు అని అంటుంది కావ్య వెయిట్ అండ్ సీ అంటాడు రాజ్..