NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

Guppedanta Manasu April 17 2024 Episode 1052:  అనుపమ ఏటి మహేంద్ర నువ్వు చేసిన పని తండ్రి అంటే అది ఎంత పెద్ద పదవి వి నో తెలుసా మహేంద్ర ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది మహేంద్ర ఉంటుంది అనుపమ మహేంద్ర నేను అలా చెప్పడానికి కారణం ఉంది అనుపమ అంతమందిలో మను నువ్వు అవమానం పడుతుంటే తట్టుకోలేకపోయాను నువ్వు కళ్ళల్లో బాధను చూసి దించలేకనే నేను అలా చెప్పాను ఇకమీదట నీకు మనుకు ఇలాంటి అవమానాలు అస్సలు ఎదురుకావు అనుపమ అంటాడు. అనుపమ అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ మహేంద్ర నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడే మాకు అసలు ప్రాబ్లమ్స్ మొదలవుతాయని అలా ఎందుకు ఆలోచించడం లేదు సహాయం చేశాడంటే తిరిగి నువ్వు మళ్ళీ సహాయం చెయ్యి అంతేకానీ ఇలా తండ్రి బాధ్యతను ఎత్తుకుంటే అది ఎంత పెద్ద బాధ్యతో నీకు అర్థం అవుతుందా అని అంటుంది అనుపమ. మహేంద్ర ఎవరు ఎన్ని అనుకున్నా తండ్రి ఎవరు ఆలోచన ముందు పక్కకు పెట్టు అంటాడు. ఫణీంద్ర అప్పుడే మహేంద్ర కు ఫోన్ చేస్తాడు .చెప్పండి అన్నయ్య ఏంటి అని అడుగుతాడు. ఫణీంద్ర నువ్వు ఒకసారి ఇంటికి రా మహేంద్ర నీతో మాట్లాడాలి అంటాడు. మహేంద్ర విన్నారు కదా వసుదారా అనుపమ నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను అంటూ బయలుదేరుతాడు.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights
Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

కట్ చేస్తే దేవయాని అసలు ఏంటండీ మీ తమ్ముడు మహేంద్ర ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అసలు మను కి తండ్రి మహేంద్ర అంటే ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను చూశారా చూశారా మీ తమ్ముడు ఇంత బుద్ధిమంతుల్లాగా ఉండేవాడు ఇప్పుడు మనందరం బయటికి వెళ్తే తల ఎత్తుకో లేకుండా చేశాడు ఇప్పుడు వచ్చాక మీరు గట్టిగా నిలదీసి కడిగేయండి అంటుంది దేవయాని ఫణీంద్ర ఎందుకు దేవయాని అని అలా అరుస్తున్నావు నేను దాని గురించే మాట్లాడడానికి పిలిచాను కదా వస్తూ ఉంటాడు నువ్వెందుకు నా బుర్ర తింటావు కాసేపు సైలెంట్ గా ఉంటావా నాకు అసలు మన కుటుంబంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియకుండా ఉంది నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటాడు ఫణీంద్ర. మహేంద్ర రానే వస్తాడు ఫణింద్ర వచ్చావా మహేంద్ర రా ఇలా కూర్చో ఏం తీసుకుంటావు వాటర్ కాఫీ టీ అని అడుగుతాడు. మహేంద్ర అన్నయ్య నాకు అలాంటివి ఏమీ వద్దు నన్ను పిలిచిన పని ఏంటో చెప్పండి అని అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights
Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

ఫణీంద్ర అదే మహేంద్ర కాలేజీలో నువ్వు చెప్పిన విషయం మాట్లాడడానికి పిలిచాను అంటాడు. దేవయాని అవును మహేంద్ర చెప్పు నువ్వు నిజంగా మను తండ్రివేనా నిజంగానే ఏదైనా కొంపలు ముంచే వ్యవహారం నడిపిస్తున్నావా ఏంటి నువ్వు మను తండ్రి ని నేనే అని చెప్పినప్పటి నుంచి మా మా తల కొట్టేసినట్టు అయింది తెలుసా బయటికి వెళితే మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు బయటికి వెళ్తే ఎలా తలెత్తుకొని వెళ్ళాలో అర్థం కావడం లేదు నువ్వు చేసిన తప్పుకు మేము ఎందుకు శిక్ష అనుభవించాలి మహేంద్ర చెప్పు మను నీ కొడుకు అయితే మరి అనుపమ ఏమవుతుంది నేను అడుగుతుంది దేవయాని. ఫణీంద్ర దేవయాని ఏంటి ఆ పిచ్చి ప్రశ్నలు అందుకే నిన్ను మాట్లాడొద్దు అని చెప్పేది నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటాడు పనింద్ర.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights
Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

దేవయాని అలాగే బెదిరించండి మీరు మొదటి నుంచి ఇలాగే నా నోరు నొక్కేస్తూ వచ్చారు కదా ఇప్పుడు చూడండి మీ తమ్ముడు చేసిన ఘనకార్యం ఏంటో అని అంటుంది దేవయాని. ఫణీంద్ర చెప్పు మహేంద్ర నువ్వు అలా చెప్పడానికి కారణం ఏమైనా ఉందా అని అడుగుతాడు ఫణింద్ర.మహేంద్ర అవును అన్నయ్య కారణముంది మను అనుపమ అంతమందిలో ఇన్ని అవమానాలు పడుతుంటే తట్టుకోలేకపోయాను మన కళ్ళల్లో బాధను చూసి భరించలేకపోయాను అందుకే అలా చెప్పాను ఇక ఎవరు నోరు మెదపలేదు కదా అందరికీ కావలసింది మన తండ్రి ఎవరు అనే ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా ఇప్పుడు ఇక ఎవరూ వారిని ఇబ్బంది పెట్టరు మనం బాధపడకూడదని నేను అలా చెప్పాను అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights
Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

మహేంద్ర అంతేనా మైనా అని అడుగుతాడు మహేంద్ర లేదని అయ్యా ఏమీ లేదు నేను మాను బాధపడటం చూడలేకపోయాను అంతే అని చెబుతాడు దేవయాని ఓహో ఈరోజు మనం బాధ చూడలేక అలా చెప్పాను అంటున్నావు రేపటి రోజున నిజంగానే నువ్వు మను తండ్రివి కాదని తెలిస్తే పరిస్థితి ఏంటి ఈరోజు వేలెత్తి చూపిన వాళ్ళు రేపు మళ్లీ వేలెత్తి చూపేరానే గ్యారెంటీ ఏంటి మహేంద్ర ఈరోజు నువ్వు మనుని అవమానాలనుంచి దూరం చేయడానికి అలా చెప్పాను అంటున్నావు కానీ ఈ మాట విన్న వాళ్ళందరూ మేము నమ్మినట్లుగా నమ్మలేరు కదా మహేంద్ర ఎన్ని ప్రశ్నలు వేస్తారు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు అప్పుడు తండ్రి అని చెప్పి ఇప్పుడు కాదని చెబితే ఏమనుకుంటారు అసలు ఈ భూషణ్ ఫ్యామిలీకి మచ్చ తెచ్చి పెట్టేలా చేశావు మహేంద్ర నువ్వు అంటుంది దేవయాని మహేంద్ర చూడు వదిన గారు నేను ఈ భూషణ్ ఫ్యామిలీకి ఎప్పటికీ మచ్చ తీసుకురాలేను తీసుకురాను కూడా ఒకవేళ నువ్వు చెప్పినట్లుగానే అలాంటి సమస్యలు బయట వాళ్ల దగ్గర నుండి వస్తే మాత్రం వాటికి సమాధానం నేను చెప్పుకుంటాను ఇక నేను వెళ్ళొస్తాను అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights
Guppedanta Manasu Today Episode  April 17 2024 Episode 1052 highlights

కట్ చేస్తే మను ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార మను దగ్గరికి వస్తుంది మను ఏంటండీ వసుధార గారు మీ మామయ్య గారు మను ఎలా బాధపడుతున్నాడో చూసి రమ్మని పంపించారా అని అంటాడు మను. వసుధార లేదండి మను గారు మా మామయ్య చెబితే నేను రాలేదండి నా అంతటి నేనే మీరు బాధపడుతూ ఉంటారని ఆలోచించి కానీ మామయ్య అలా చెప్పడానికి కారణం ఉంది మామయ్య మిమ్మల్ని రిషి లాగా అనుపమ మేడంని జగతి మేడం లాగా ఆలోచించి అలా చెప్పారనుకుంటా ఎందుకంటే రిషి సార్ జగతి మేడం కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇలాగే దూరంగా మాట్లాడుకోకుండా ఉన్నారు కానీ వారిద్దరి మధ్యలో మామయ్య ఎంతో నలిగిపోయాడు వాళ్ళిద్దరి లాంటి బాదే మీరు పడుతున్నారని మామయ్యకు అర్ధమైపోయింది అందుకే మీరు వచ్చినప్పటి నుండి మిమ్మల్ని తన సొంత కొడుకు లాగా అని భావిస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశంతో తను ఎప్పుడు చూడలేదు మీరు బాధపడుతుంటే మామయ్య కళ్ళల్లో బాధ కనిపించేవి అందుకే అది తట్టుకోలేకనే మీరు ఇకమీదట ఈ అవమానాలు బాధలు మీకు దూరం చేయాలని మామయ్య అలా చెప్పాడు అని అంటుంది వసుధార. వసుధార గారు మీ మామయ్య అలా చెప్పడం వలన అసలైన ఇబ్బందులు అవమానాలు ఇప్పుడే మొదలయ్యా దేవయాని మేడం మీతో మాట్లాడడం నేను అంత ఇప్పుడు ప్రతి ఒక్కరూ నా కన్నతల్లిని తప్పుడు మనిషి లాగా చూస్తారు అది నేను తట్టుకోగలనా అంటాడు మను

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella