NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

Kumkuma Puvvu April 17 2024 Episode 2157:  అమృత అరుణ్ కుమార్ శాంభవి వాళ్ళ ఇంటికి వస్తారు శాంభవి రండి నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను నేనే మీకు కబురు పెడదాం అనుకున్నాను మీరే వచ్చారు రండి పండగ రోజు మాట్లాడేంత టైం లేదు అందుకే ఇప్పుడు చెబుతున్నాను అంజలికి ఎలాగూ తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే అంజలిని సొంత కూతురు లాగా భావించి తనను పెళ్లికూతుర్ని తల్లిదండ్రుల్లాగా కన్య దానం చేసి అప్పగింతలు చేసి పంపించాలి ఆ విషయం చెబుదామని అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు చెప్పండి మీరు అంజలికి తల్లిదండ్రుల్లాగా ఉండి ఈ పెళ్లి కార్యక్రమం జరిపిస్తారా అని అడుగుతుంది. అరుణ్ కుమార్ అయ్యో మొదటి రోజు అంజలిని చూడగానే మా కన్న కూతురు లాగా భావించాను అందుకనే సిటీలో మాకు తెలిసిన బంధువులకు కబురు చేసాము ఇక్కడ ఒక మంచి గుణగణాలు కలిగిన అమ్మాయి ఉంది ఒక మంచి సంబంధం చూడమని కబురు చేశాను ఇంతలోపే మీరు సంజయ్ అంజలి నా పెళ్లిని నిశ్చయించేశారు అని అంటాడు అరుణ్ కుమార్. శాంభవి ఇక మీరు అలాంటి ప్రయత్నాలు మానేయండి అంజలి నా ఇంటి కోడలు మీరు ఇక పెళ్లి సంబంధాలు చూడడం ఆపేయండి ఈ పెళ్లికి ముహూర్తం కాయం చేయడానికి ఒక పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం ఏ రోజు ఉందో చూసుకొని పెళ్లి పనులు మొదలు పెడదాము ఏమంటారు అని అంటుంది

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights
Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

అమృత మేము ఇంతకుముందే వచ్చేటప్పుడు క్యాలెండర్లో చూసాము ఈనెల తొమ్మిదో తారీకు చాలా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు అన్ని శుభ ఘడియలే ఉన్నాయి అని చెబుతుంది శాంభవి అలా అయితే ఇంకేంటి ఆరోజు ముహూర్తం సాయం చేద్దాం పంతులు గారిని పిలిచి మంచి శుభలేఖ రాయమని చెబుతాను ఇక పెళ్లి కార్డులు ముద్రించడం పసుపు దంచడం పెళ్ళికొడుకుని చేయడం ఇలాంటి పనులు చాలా ఉంటాయి కదా అందుకే ఈ ముహూర్తం టైం త్వరగా కనుక్కుంటే బాగుంటుంది నేను రేపే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టమని అడుగుతాను అంటుంది శాంభవి.అమృత మీరు ఏమీ అనుకోకపోతే అంజలిని ఈ పది రోజుల వరకు తల్లిదండ్రులుగా మా ఇంటికి తీసుకు వెళ్తాము తనకు అది పుట్టినిల్లు అవుతుంది తర్వాత ఎలాగూ ఇక్కడే ఉంటుంది కదా ఈ వారం రోజులు మా దగ్గరే ఉంటుంది సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పెళ్ళేంతవరకు పుట్టింట్లోనే ఉండాలి కదా అందుకే అంజలిని మాతో తీసుకువెళ్తాను ఏమంటారు అంటుంది అమృత. శాంభవి అలా అయితే ఇంకా మంచిదే కదా తీసుకువెళ్లండి ఈ వారం రోజులు అంజలిని మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటుంది. అరుణ్ కుమార్ అమృత అంజలిని తీసుకుని వెళతారు.

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights
Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

కట్ చేస్తే ఆశ అక్కడి నుండి తప్పించుకుని గీత దగ్గరికి వెళుతుంది. గీత ఒసేయ్ ఆశ రెండు రోజుల నుంచి కనబడడం లేదు ఎటు వెళ్లావే నేను నీ కోసం వెతుకుతున్నాను నువ్వైనా ఫోన్ చేస్తావేమో అని చూస్తున్నాను ఇంతకు ఈ టెన్షన్ ఏంటి అసలు నువ్వు ఎటెళ్ళావు అని అడుగుతుంది.ఆశచెబుతానే నేను అంజలి బంటీలో కోసం అందరినీ అడుగుతూ ఉండగా ఎవరో ఇద్దరూ వీళ్లు నీకెలా తెలుసు ఏమవుతారు అంటూ నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారే అని చెబుతుంది గీత ఓ మై గాడ్ అయితే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ ముంబై మాఫియా వాళ్ళ అన్నా నువ్వు అక్కడి నుండి ఎలా తప్పించుకున్నావ్ అని అంటుంది ఆశ చెబుతానే కచ్చితంగా ఈ ప్లాను ముంబై మాఫియా వాళ్ళది అయితే కాదు ఎక్కడో వీళ్ళు పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి పల్లెటూరికే తీసుకువెళ్లారు ఆ ఊరు పేరు ఏంటో కూడా నేను చూడలేదు టైం గాడ్ పుచ్చకాయ అంత దరిద్రం ఉన్న వేపకాయ ఎంత అదృష్టం ఉంది కాబట్టే నేను వాళ్ళ నుండి తప్పించుకొని మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను అంటుంది ఆశ. గీత సరే నేను వెళ్లి ఏమైనా తినడానికి తీసుకు వస్తాను నువ్వు రూమ్ లోనే ఉండు అంటూ బయటికి వెళ్తుంది గీత.

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights
Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

కట్ చేస్తే యుగంధర్ఆ దారి అక్కడి నుండి వెళుతూ ఉంటాడు గీత భోజనం తీసుకుని వస్తూ ఉంటుంది గీతను చూసిన యుగంధర్ ఏంటి గీత ఇంత ఎండలు నడుచుకుంటూ వెళుతున్నావు ఏంటి చేతిలో ఆ సంచి అని అడుగుతాడు గీత సార్ యుగంధర్ గారు నేను హోటల్ నుండి వస్తున్నాను ఇదిగో నాకు నా ఫ్రెండ్ కి బిర్యానీ తీసుకొని వెళ్తున్నాను అంటుంది యుగంధర్ ఇంత ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వేంటి రా నేను ఇంటిదగ్గర దింపేస్తాను అంటాడు. గీత అయ్యో పర్వాలేదు సార్ దగ్గరే కదా నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు వెళ్ళండి అంటుంది యుగంధర్ లేదు గీత ఇంత ఎండలో నడుచుకుంటూ వెళితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది పద నేను రూమ్ దగ్గర దింపేస్తాను అంటాడు. గీత ఏమి చేయలేక యుగంధర్ బండి ఎక్కుతుంది.

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights
Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

యుగంధర్ గీత రూమ్ దగ్గర దింపుతాడు. గీత చాలా థాంక్స్ సార్ ఇక మీరు వెళ్ళండి అంటుంది యుగంధర్ అలాగే గీత కొంచెం నాకు వెక్కిళ్లు వస్తున్నాయి వాటర్ ఇస్తావా అని అడుగుతాడు. గీత అలాగే సార్ వాటర్ తాగేసి వెల్దురు గాని రండి అంటుంది ఆశ గీత వచ్చేసరికి చాలా టైం అవుతుందని మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకొని వచ్చి డోర్ తీస్తుంది ఆశను చూసిన యుగేందర్ ఏంటి గీత ఈవిడేనా నీ ఫ్రెండు అని అడుగుతాడు గీత అవును సర్ తనే కొత్తగా నా రూమ్ లో జాయిన్ అయినా రూమ్ మెంట్ రండి సార్ మీకు వాటర్ ఇస్తాను అంటూ వాటర్ తీసుకొచ్చి యుగంధర్ కి ఇస్తుంది యుగంధర్ వాటర్ తాగుతాడు.

Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights
Kumkuma Puvvu Today Episode  April 17 2024 Episode 2157 highlights

అవును గీత మొన్న స్కూటీ మీద హెల్మెట్ పెట్టుకొని కూర్చుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అని అడుగుతాడు. గీత అవును సార్ తనకి డస్ట్ ఎలర్జీ ఉంది అందుకే ఆరోజు హెల్మెట్ పెట్టుకుంది అని చెబుతుంది. యుగంధర్ ఆ రోజు హెల్మెట్ తో మొహం కనపడలేదు ఈరోజు ఫేస్ ప్యాక్ తో మొహం కనబడడం లేదు సరే వెళ్ళొస్తాను అంటాడు యుగంధర్.ఆశ యుగంధర్ ఎక్కడ తనని గుర్తుపడతాడో అనుకుంటూ ఒకవైపు భయపడిపోతూ ఉంటుంది ఆశ.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella