NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద తన పగతో రేవతిని కూడా భయపెట్టిందా…

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

Krishna Mukunda Murari:స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 188 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 189 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో ముకుంద, మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాను అని, ముకుందని మర్చిపోమని చెప్పినా వినట్లేదని తన ఫ్రెండుకి చెప్పడం ముకుంద వినేస్తుంది. దీంతో చావడానికి నిర్ణయం తీసుకొని ముకుంద, చనిపోవడానికి కొండ అంచులకు వెళుతుంది. కానీ ముకుంద మనసు కృష్ణ వెళ్లిపోయిన తర్వాత,నేను మురారి కలిసి ఉండొచ్చు కదా అనుకోని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ముకుంద డైరి చూసి, కృష్ణని మురారి ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకొని వాళ్ళ మీద పగ పెంచుకుంటుంది.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

Nuvvu Nenu Prema: అను,ఆర్యా ల పెళ్లి కుచల ఆపనుందా..ఇక పద్మావతి, అను ల పరిస్థితి ఏమిటి?

ఈరోజు ఎపిసోడ్ లో,కృష్ణ మురారి ఇద్దరూ కారులో వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చిన్నప్పుడే మైక్ మింగేసి ఉంటావు కృష్ణ. మీరు నన్ను విమర్శిస్తున్నారు సార్ అంటుంది. నేను విమర్శించట్లేదు పొగుడుతున్నాను. అయినా మీ ఫ్రెండ్స్ కాలేజీ రోజుల్లో చెప్తే పొగడ్త నీకు భర్తగా నేను చెప్తే విమర్శ అని అంటాడు మురారి. అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే, అని మురారి అంటాడు. ఏదైనా ఉంటే నాన్న నుండి మా ఆడవాళ్ళందరిని కలపమాకండి అని అంటుంది కృష్ణ. మగవాళ్ళు మాత్రం తక్కువ అన్ని అబద్ధాలు చెప్తారు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తాను అని అంటాడు. మీరు చెప్పానని నేను అనలేదు అంటుంది కృష్ణ. వామ్మో ఇటువంటి నాకొద్దు అని మురారి, కారులో సాంగ్స్ పెడతాడు. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంట రా అని పాట వస్తుంది. అంటే నా గోల భరించలేక పాటలు పెట్టారా, నేను మీకు తలపోట్ల తయారయ్యాన, అని నేను అన్నానా, అని అంటాడు మురారి. అనక్కర్లేదు అర్థం అవుతుంది అంటుంది కృష్ణ. ఛీ అని పాటలు ఆపేస్తాడు.
కృష్ణ మురారిని ఆట పట్టిస్తుంది…

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

అంటే మీరు నన్ను కోపంతోనే పాటలు ఆపేశారు, నా మీద కోప్పడుతున్నారు చిరాకు పడుతున్నారు మీకు నేను లోకువైపోయాను అని ఏడుస్తుంది కృష్ణ. ప్లీజ్ కృష్ణ ఏడవకు ఏమైంది అని అంటాడు మురారి. కృష్ణ నవ్వుతుంది బాగుంది కదా యాక్టింగ్ ఈ మొగుడు పెళ్ళాలు ఆట బాగుంది కదా అని అంటుంది. ఇదంతా యాక్టింగా మరీ పరకాయి ప్రవేశం చేశావుగా, కాసేపు నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను కృష్ణ అని అంటారు మురారి. ఇంకో స్కిప్ ఏమైనా ప్లాన్ చేద్దామా అని అంటుంది. వద్దు మొగుడు పెళ్ళాలు నాటకం వద్దు అని అంటాడు మురారి. కార్ ఎలా నేర్చుకోవాలి అని అంటుంది. కార్ నేర్చుకోవాలంటే కారు మనది అయి ఉండకూడదు అని అంటాడు మురారి. బ్రేక్ మీద క్లచ్ మీద కాలు వేసి తొక్కుతూ ఉంటే అదే వెళ్తుంది అని అంటాడు. డ్రైవింగ్ చేయాలంటే, నేర్చుకోవాలి కదా అని అంటుంది. ఏముండదు అలవాటైపోతుంది అని అంటాడు మురారి. అయినా భయమేస్తుంది కదా అని అంటుంది కృష్ణ. భయమేస్తే నాలా కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చెయ్ అని అంటాడు మురారి. ఇద్దరు నవ్వుకుంటారు.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

ముకుంద పగ తెలుసుకున్న రేవతి..

ముకుంద బాధతో మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. ఎదురుగా రేవతిని చూస్తుంది ముకుంద. రాఅత్త నా గురించి నీకు అంతా తెలుసు.నీ కొడుకు నేను ప్రేమించానని,ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, నన్ను మురారి మీరు కలుపుతారని నమ్మి మీకు అంతా చెప్పాను. కానీ మా ఇద్దరినీ వేరు చేసే వారిదిగా మీరు తయారవుతారని నేను అనుకోలేదు. ఇంక ముసుగులో గుద్దులాట అవసరం లేదు. మీ పంతమో,నా ప్రేమ తేల్చుకుందాం..అని రేవతికి అంతా చెప్పాలని నిర్ణయించుకొని, ముకుంద రేవతి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్లావు, మీరు ఎక్కడికి వెళ్లాను అనుకుంటున్నారో అక్కడికే వెళ్లాను.ఎందుకెళ్లావ్,నా ప్రేమ కోసం వెళ్లాను.ముకుందా నీ ప్రేమ పెళ్లితోనే అంతమైంది.అది సమాజం దృష్టిలో నా దృష్టిలో కాదు.నువ్వు బతికేది సమాజంలోని అంటుంది రేవతి.నేనెప్పుడూ సమాజం కోసం ఆలోచించడం నాకు నచ్చినట్టు ఉంటాను నాకు నచ్చింది చేస్తాను. నేను చేసేది సమాజానికి నచ్చిన నచ్చకపోయినా సమాజమే సర్దుకుంటుంది. కానీ నీ ఆటలు చూస్తూ నేను ఊరుకోలేను. ఏం చేస్తారు అని అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

మీ కోడలు కృష్ణ కాదు నేనే అని తెగేసి చెప్పిన ముకుంద.

మహా అయితే ఏం చేస్తారు మీరు? ఇంకో హోమం చేయిస్తారు. అంతేకానీ కృష్ణ మురారి లకు బలవంతంగా కాపురం చేయించలేరుగా, రేవతి నోర్ముయి అని పెద్దగా అరుస్తుంది. ఇన్నాళ్లు నేను చేసింది అదే కదా అంటుంది ముకుంద. మీ కొడుకు కోసం ఈ కుటుంబం పరువు కోసం, నా ప్రేమని చంపుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అదే నేను చేసిన తప్పని, ఇకమీదట త్యాగాలు లేవు ఏమి లేవు, నాకు కావాల్సింది నేను తీసుకుంటాను ఇవ్వకపోతే లాక్కుంటాను. అది ప్రియమైన నేను ప్రేమించిన ప్రియుడైన సరే అని అంటుంది ముకుంద. రేవతి షాక్ అవుతుంది. నేను ఒకసారి నాది అనుకుంటే, అది నాకు మాత్రమే సొంతం. ఇంకొకరికి అది దక్కుతుందంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను. ఏం చేస్తావ్ అని అంటుంది రేవతి. ఏం చేస్తానో చెప్పను చూస్తారు కదా అని అంటుంది ముకుంద. ప్రేమ కన్నా పెళ్లి పవిత్రమైనది, పెళ్లి కన్నా ఏ బంధం బలమైంది కాదు శాశ్వతమైంది కాదు. ఈ సృష్టిలో పెళ్లి కోసం భార్య కోసం జరిగిన యుద్దాల కన్నా, ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు ఎక్కువ. కానీ రామాయణం సీత కోసమే జరిగింది. సీతారాముడికి ప్రేయసి కాదు తాళి కట్టిన భార్య. అయినా సరే, నాకు నా ప్రేమ ముఖ్యం,అది సాధించుకోవడం నా లక్ష్యం.అని అంటుంది ముకుంద.అత్తయ్య ఇప్పటివరకు నేను కార్చింది కన్నీళ్లు కాదు నా రక్తం,నా కంఠం లో ఊపిరి ఉన్నంతవరకు అది ప్రేమనే కోరుకుంటుంది త్యాగాన్ని కాదు. ఎప్పటికైనా మీ కోడలు కృష్ణ కాదు నేను అని అంటుంది.
మీతో ఇలా మాట్లాడటం తప్పని తెలిసినా నాకు తప్పడం లేదు.అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.రేవతి షాక్ లోనే ఉంటుంది.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

Brahmamudi Serial జూన్ 21st 128 ఎపిసోడ్: స్వప్న కి గర్భం లేదనే విషయాన్నీ రాజ్ కి చెప్పే ప్రయత్నం చేసిన కావ్య..తర్వాత ఏమైందంటే! 

మధు అలేఖ్యను గొడవ..

మధు వెనకాల లేకి పెడుతూ మధు ఒకసారి నేను చెప్పింది విను ఆగు నువ్వు మంచి స్టార్ని చేస్తాను.ఒక ప్రవీణా ఒక నవీన ఒక సుల్తానా అని అంటుంది. వీళ్ళందరూ లాగా నిన్ను కూడా స్టార్ని చేస్తాను.వీళ్లంతా స్టార్లేరా ఏంటి అంటాడు.స్టార్లు అవలేదు వాళ్ళ లాగా నువ్వు రిలీజ్ చేస్తే స్టార్ట్ అవుతావ్ అని అంటుంది. నాకొద్దు, నేను అలాంటివి చేయను అని అంటాడు మధు. డిఫరెంట్ గా థింక్ చేయండి, వాళ్లు నీలాగా లేడీ గెటప్ లో అందంగా ఉండరు. నువ్వైతే కరెక్ట్ గా సూట్ అవుతావు అని అంటుంది. వాళ్లకి రాణి స్టార్డం నీకు వస్తుంది. నువ్వు చీర కట్టుకో అని అంటుంది. గాజులు వేసుకుని డిస్టిక్ రాసుకో అని, మధుకి చీరలు గాజు ఇస్తుంది అలేఖ్య. సరే అని మధు అవన్నీ తీసుకుంటాడు.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
రేవతి ఆలోచన..

రేవతి ఒకటే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద చెప్పిన మాటలన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. వినాలి ముకుంద పిచ్చిది అనుకున్నాను. బాధని మర్చిపోతోందిలే అనుకున్నాను. తను మాత్రం చెప్పాల్సింది బానే చెప్పింది. ఇక నేను చేయాల్సింది చేయాలి. ముకుంద ప్రేమ నా కొడుకు కొడాలి దాంపత్యం కోసం, నేను ఒక నిర్ణయానికి రావాలి. అని అనుకుంటుంది.అప్పుడే మురారి కృష్ణ ఇద్దరు వస్తారు.దూరం నుంచి ముకుందగమనిస్తూ ఉంటుంది.ఇద్దరినీ అక్కడే నించో మని చెప్పి అలేఖ్యని పిలుస్తుంది రేవతి. అలేఖ్య తొందరగా తీసుకురా అమ్మ అని వాళ్ళిద్దరికీ దిష్టితీస్తుంది రేవతి. ఇరుగు దిష్టి పోరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి పిచ్చి మనసు దిష్టి అని ముకుందని చూస్తూ, వాళ్లకి దిష్టి తీసేస్తుంది. రేవతి ముకుంద మురారి ల విషయం తెలిసిపోయిందా ఏంటి, పిచ్చి మనసు ప్రేమ అని ఎవరైనా దిష్టి తీస్తారా, అని అలేఖ్య మనసులో అనుకుంటుంది.అత్తయ్య దిష్టి తీసిన తర్వాత హారతి ఇస్తారా అని అంటుంది కృష్ణ.మా వదిన అంతేనమ్మా అని అంటాడు ప్రసాద్. అక్క కారణాలు లేకుండా ఏ పని చేయదులే అని అంటుంది సుమతి. ఇదంతా చేస్తుంది అంటే ఏదో వినకూడదు విని ఉండాలి లేదంటే ఏదైనా కలయినా వచ్చి ఉండాలి. ఏంటి కృష్ణ నీ డౌటు అని అంటుందిరేవతి.ఏం లేదు అత్తయ్య అని అంటుంది కృష్ణ.ముకుందని వెళ్లి హారతి తీసుకు రమ్మంటుంది రేవతి.ఇంటి పెద్ద కోడలు వి హారతి ఇవ్వు ఇద్దరికీ అని అంటుంది రేవతి. కావాలని నా చేత హారతి పట్టిస్తున్నారు కదా, ఎన్నాళ్లు ఇది చూస్తాను అని ముకుంద వాళ్ళిద్దరికీ హారతిస్తుంది.

దేవుడా నా కొడుకు కోడల్ని నువ్వే చూడాలి,ఏ నరదిష్ టీవీ లో మీద పడకుండా వీళ్ళని జాగ్రత్తగా కాపాడు అని అంటుంది రేవతి. అదంతా ముకుంద గురించే అని ముకుంద కూడా తెలుసు. ముకుంద వాళ్ళిద్దరికీ హారతిస్తూ ఉంటే, ఎప్పుడు మీరు ప్రేమగా సంతోషంగా ఉండండి అని రేవతి అంటుంది. ఉంటారు ఉంటారు మీరు ఎన్ని సరదాలు పడాతారో పడండి.మీ అంతట మీరే నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేస్తారు. చూస్తూ ఉండండి అని ముకుంద మనసులో అనుకుంటుంది.అలేఖ్య మధు తో,అత్తయ్యకి ముకుందా మురారిల విషయం తెలిసిపోయినట్టుంది అని అంటుంది అలేఖ్య.నేనే కదా చెప్పింది అని అంటాడు మధు.అప్పుడు నమ్మలేదు కదా,నమ్మినట్టు మనకి తెలీదు,కానీ నమ్మే ఉంటుంది అని అంటారు మధు.అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది కృష్ణ, అడుగు అని అంటుంది రేవతి. నేను ఆఫీస్కే కదా వెళ్లొచ్చాము ఎందుకు దిష్టి తీశారు అని అడుగుతుంది. ఏదైనా సమస్య, మాతో చెప్తే మేము చూసుకుంటాంకదా, అని అంటుంది కృష్ణ. నేను ఉండగా మీ దాకా ఏ సమస్య రానివ్వను అని అంటుంది రేవతి. మా అత్తయ్య బంగారం అని అంటుంది కృష్ణ. మరి నేను అని అంటాడు మురారి. నువ్వు నాకు ఎప్పుడూ చిన్నపిల్లాడివేరా అంటుంది రేవతి. నాకు మాత్రం ఏ బి సి డి లు అబ్బాయివే అని అంటుంది. ఇద్దరు అలానే గొడవ పడుతూ అల్లరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ల మధ్యలోకి అదే టయానికి ముకుంద వచ్చి నిలబడు తుంది. ఎసిపి సార్ నన్ను పట్టుకోండి అని అడుగుతుంది కృష్ణ. కృష్ణ మెట్ల ఎక్కి పైకి వెళ్తుంది వెనకే మురారి కూడా వెళ్తాడు.

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
రేవతిని భయపెట్టిన ముకుంద..

రేవతి ముకుంద ఎదురెదురుగా నిలబడి, బలవంతంగా కాపురం చేయించలేని నువ్వు అన్నది కరెక్టే, కొన్ని రోజులు కలిసి ఉంటే వాళ్ళు వీలవుతారు వీళ్ళు వారవుతారు. అర్థం కాలేదా చూస్తూ ఉండు, అతి త్వరలో ఇంటికి వారసుడు వస్తాడు నువ్వు పెద్దమ్మ అవుతావు అని అంటుంది రేవతి ముకుందతో, కలల కోట నిర్మించుకుంటున్నారు అత్తయ్య ఆ కోట కూలిపోతుంది ఏమో, మావయ్య పెద్ద అత్తయ్య ఇక లేరని, ఏదో ఊహించుకుంటున్నారు. అవన్నీ జరిగినప్పుడు కదా అని అంటుంది ముకుంద.మా అత్తయ్యకి కృష్ణ మురారి లది, అగ్రిమెంట్ పెళ్ళాం తెలిస్తే కృష్ణుని మెడ పట్టుకొని ఇమీడియట్ గా బయటకు నెట్టేస్తుంది. కృష్ణ మీద కోపంతో కాదు మోసం చేశారని, ఒక అబద్ధాన్ని చెప్పడం తప్పు కాదు, అబద్దాన్ని వందసార్లు, చెప్పి నిజం చేయాలనుకోవటం, పెద్ద తప్పు.ఈ నిజం అత్తాయికి తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏమవుతుంది పాపం తనం తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. అని ముకుందా రేవతితో అంటుంది.ఇంకెన్నో రోజుల్లో లేదు ఆశ్రమం నుంచి అత్తయ్య తిరిగి రావడానికి, తిరిగి వచ్చిన తర్వాత మీ కోడలు పరిస్థితి మీ పరిస్థితి ఏమిటో, అని రేవతిని భయపెడుతుంది ముకుంద..

Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights
Krishna Mukunda Murari 21 June 2023 Today 189 episode highlights

రేపటి ఎపిసోడ్ లో,కృష్ణ మురారి ఇద్దరికీ రేవతి,మీకున్న అనుమానాలకి నేను సమాధానం చెప్తాను.కాకపోతే మీరు ఒక వారం రోజులు మన ఫామ్ హౌస్ లో ఉండాలి అని అంటుంది. కమిషనర్ గారి దగ్గర నుంచి లీవ్ కూడా తీసుకున్నట్టుగా మురారి, తన ఫోన్లో మెసేజ్ చదువుతాడు. ఇదంతా బయట నుండి ముకుంద చూస్తూ ఉంటుంది. నా నుండి మీ కొడుకు కోడల్ని తప్పించాలని చూస్తున్నారా, వాళ్ళని ఎట్లాగైనా కలపాలనుకుంటున్నారా అత్తయ్య అని, ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది..

 

Krishna Mukunda Murari : మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడని ముకుంద చనిపోవాలనుకుందా…

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N