Krishna mukunda Murari: నిన్నటి ఎపిసోడ్లో కృష్ణుని షాపింగ్ తీసుకెళ్లి అక్కడ మురారిని తాను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పాలని ముకుందా ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా మధుకర్ ని అడ్డం పెట్టుకొని ముకుంద ప్లాన్ తిప్పికొట్టాలనుకుంటాడు మురారి.

ఈరోజు 253 వ ఎపిసోడ్ లో ముకుంద ను ద్వేషంతో కాకుండా ప్రేమతో మార్చుకోవాలని రేవతి ఫిక్స్ అవుతుంది మురారి నేను ప్రేమించే సంగతి కృష్ణ ముకుంద రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు మురారి విడిపోవడానికి కృష్ణ కారణం కాదు కృష్ణకు నీ ప్రేమతో ఎలాంటి సంబంధం లేదు అని అర్థమయ్యేలాగా ముకుందకు వివరించాలనుకుంటుంది రేవతి.మీ గతం తో కృష్ణ కు ఏమి సంబంధం లేదు. గతం తవ్వుకొని కృష్ణ కు అన్యాయం చేయవద్దని, కృష్ణకు నీ ప్రేమ విషయం చెప్పాల్సిన అవసరం లేదని ఇది వార్నింగ్లా కాకుండా రిక్వెస్ట్ అనుకో అని రేవతి ముకుందని బతిమిలాడుతుంది.
Krishna Mukunda Murari: మధు చేసిన పని తెలిసి అవాక్కయిన మురారి.. ఊహించని నిర్ణయం..

ముకుంద కు రేవతి వర్నింగ్..
నేను ప్రేమించిన వాడిని కృష్ణ పెళ్లి చేసుకోవడం అన్యాయం అత్తయ్య అంటుంది ముకుంద. మీరు ఎన్ని చెప్పినా నా ప్రేమను నేను ఓడిపోనివ్వను మురారి మీద నా ప్రేమను నేను చంపుకోలేను నా ప్రేమకు అడ్డుపడితే ఎవరినైనా నేను క్షమించను అది కృష్ణ అయినంత మాత్రం కాదు మాత్రమే కాదు ఎవరైనా నేను ఇట్లానే పోరాడతాను. అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కృష్ణుడు తిరిగి తీసుకురావడం అన్యాయం కాదా అంటూ రేవతీతో అంటుంది ముకుంద మురారి మనసులో కృష్ణ లేదని రేవతిని నమ్మించాలని ప్రయత్నిస్తుంది ముకుందా. కానీ రేవతి కృష్ణ ని బ్రతిమలాడుతుంది ఒక్కసారిగా సీరియస్ అవుతుంది నీ ప్రేమ విషయం కృష్ణకు చెబితే ఊరుకునేది లేదని వారిని ఇస్తుంది కృష్ణుని మురారి కి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని చెబుతుంది. నీ ప్రేమ విషయం కృష్ణకు చెబితే ఊరుకునేది లేదు ముకుందా అని రేవతి వార్నింగ్ ఇస్తుంది.
Nuvvu Nenu prema: అను ని కాపాడిన ఆర్యా..మరోసారి ఫెయిల్ అయిన కృష్ణ ప్లాన్.

కృష్ణన్ తీసుకొని మురారి షాపింగ్ కి బయలుదేరుతాడు వారితో పాటు ముకుంద కూడా వెళ్లడానికి సిద్ధమవుతుంది వారి వెంట షాపింగ్కు మధుకర్ కూడా రెడీ అవుతాడు కానీ, ముకుందా అలేఖ్యని పిలిచి అలేఖ్య ను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది అలేఖ్య ఇది తీసుకొని నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు అని అంటుంది. క్రెడిట్ కార్డ్ నాకెందుకులే ముకుందా అంటుంది పర్వాలేదు తీసుకో నేను ఇది వాడటం లేదు ఇది నీకు ఉపయోగపడుతుంది నీకు ఎంత కావాలంటే అంత వాడుకో ఈ క్రెడిట్ కార్డు మీద, కాకపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అంటుంది. మధుకర్ మాతో పాటు షాపింగ్ కి రావాలని చూస్తున్నాడు కానీ నువ్వు అతన్ని ఆపాలి అని అంటుంది. దానికి అలేఖ్య సరే అంటుంది. మధుకర్ను పక్కకు పిలిచి అలేఖ్య మనం వేరే ఫంక్షన్ కి వెళ్ళాలి వాళ్లతో పాటు వెళ్ళమాకు అని అంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

మధుకర్ ప్లాన్..
కృష్ణులతో పాటు ముకుంద వెళ్లకుండా చేయాలని మధుకర్ కూడా ప్లాన్ వేస్తాడు. మురారిని మధుకర్ ని ఎలాగైనా నువ్వు ముకుంద మాతో పాటు రాకుండా చూడాలి దానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు దానికి, మధుకర్ సరేనని ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి అని అనుకుంటాడు. కనీసం కృష్ణ నైనా ఆపేస్తే అప్పుడు అసలు ముకుంద కూడా షాపింగ్ కి వెళ్లదు కదా అని అనుకుంటాడు. వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి నేను ఒక రీల్ తీయాలి అనుకుంటున్నాను నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలంటాడు సరే అంటుంది కృష్ణ వీరిద్దరూ రిలీజ్ చేస్తూ ఉండగా కావాలని అలేఖ్య వచ్చి చెడగొట్టి మధుకర్ణి లోపలికి తీసుకెళ్తుంది. మధుకర్ ని అప్పుడే భవానీ దేవి పిలవడంతో మధుకర్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇదే అదనంగా భావించి అలేఖ్య మీరు ఇంకా వెళ్ళిపోండి లేదంటే మధుకర్ వస్తాడు అని కృష్ణ ముకుందా మురారి లని ఒకే కారెక్కించి పంపిస్తుంది. దీనికి ముందే ఒకసారి రేవతి మురారి ని పిలిచి మీతో పాటు ముకుంద కూడా వస్తుంది నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రేమ విషయం కృష్ణకు తెలియడానికి వీల్లేదు ముకుందతో చాలా జాగ్రత్త అని రేవతి మురారితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. మురారి సరే అమ్మ నేను చూసుకుంటాను అని అంటాడు. ఇదంతా చూస్తున్న కృష్ణకుమాత్రం ఏమీ అర్థం కాదు.కృష్ణా ముకుందా మురారి ముగ్గురు హోటల్ కి బయలుదేరుతారు.
రేపటి ఎపిసోడ్ లో షాపింగ్ కి వెళ్ళినా కృష్ణా ముకుందా మురారి. ముకుందా మురారిని ఇరికించడానికి మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం ట్రుథ్ అండ్ డేర్ అని అంటుంది. సరే అంటాడు మురారి. ఈ గేమ్ ద్వారానే నీ మనసులో ఉన్న మాటని నీ జాతి బయట పెట్టిస్తాను అని అనుకుంటుంది ముకుందా. ఆ గేమ్ లో మురారి తను ప్రేమిస్తున్న సంగతి బయట పెట్టాలని కృష్ణ కూడా ఫిక్స్ అవుతుంది. తాను అడుగుతానని కృష్ణ అనుకుంటుంది ఇక గేమ్లో ఒక క్వశ్చన్ కృష్ణ మురారిని అడుగుతుంది. మన పెళ్లికి ముందు మీరు ఎవరినైతే ప్రేమించారో అమ్మాయి పేరు ఏమిటో ఇప్పుడే చెప్పాలి అని అంటుంది కృష్ణ.చూడాలి రేపటి ఎపిసోడ్లో మురారి తను ప్రేమించిన అమ్మాయిని పేరు చెప్తాడో లేదో..