NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: వావి వరసలు లేవా ముకుందా అని చివాట్లు పెట్టిన భవాని.. రేపటికి సూపర్ ట్విస్ట్..

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణతో పాటు ముకుంద వెళ్లకుండా చేయాలని మధుకర్ కూడా ప్లాన్ వేస్తాడు. మురారిని మధుకర్ ని ఎలాగైనా నువ్వు ముకుంద మాతో పాటు రాకుండా చూడాలి దానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు దానికి, మధుకర్ సరేనని ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి అని అనుకుంటాడు. కృష్ణ దగ్గరికి వెళ్లి నేను ఒక రీల్ తీయాలి అనుకుంటున్నాను నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలంటాడు సరే అంటుంది. కృష్ణ వీరిద్దరూ రిలీజ్ చేస్తూ ఉండగా కావాలని అలేఖ్య వచ్చి చెడగొట్టి మధుకర్ణి లోపలికి తీసుకెళ్తుంది. మధుకర్ ని అప్పుడే భవానీ దేవి పిలవడంతో మధుకర్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు.

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights
krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

ఇదే అదనంగా భావించి అలేఖ్య మీరు ఇంకా వెళ్ళిపోండి లేదంటే మధుకర్ వస్తాడు అని కృష్ణ ముకుందా మురారి లని ఒకే కారెక్కించి పంపిస్తుంది. దీనికి ముందే ఒకసారి రేవతి మురారి ని పిలిచి మీతో పాటు ముకుంద కూడా వస్తుంది. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రేమ విషయం కృష్ణకు తెలియడానికి వీల్లేదు ముకుందతో చాలా జాగ్రత్త అని రేవతి మురారితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. మురారి సరే అమ్మ నేను చూసుకుంటాను అని అంటాడు. అధికరణ పిలిచే కృష్ణతో రిలీజ్ చేయడం ఏంటి అని ఇష్టం వచ్చినట్టుగా చడమ డ వాయిస్తుండి.

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights
krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

ఆ తర్వాత రేవతి మధు దగ్గరకు వచ్చి కృష్ణతోపాటు ముకుంద వెళ్ళింది ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే మధు పెద్దమ్మ ఇంట్లో నీకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయని అంటాడు ముకుందా ప్రవర్తన నాకు తెలుసు అని మధుకర్ అంటాడు నీకో విషయం తెలుసా ఆ గదిలో ఏముందంటే కృష్ణ లవ్స్ మురారి అని చెప్పి రాసి ఉంది అది చూడకుండా నేనే వెల్కమ్ కృష్ణ అని చెప్పి మార్చేశాను అని మధు అంటాడు అవునా చాలా థాంక్యూ అని చెబుతుంది మనందరం సంతోషంగా ఉండటానికి నేను ఏమైనా చేస్తాను అని అంటడు మధు.

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights
krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

అవునా మధు చాలా థాంక్స్ రా ఇకనుంచి కృష్ణుని ఓ గంట కనబడుతూ ఉండు అని రేవతి వదిన సరే పెద్దమ్మ నేను చూసుకుంటాను అని మధు అంటాడు ఆదర్శ్ వచ్చాక ఇవన్నీ సెట్ అవుతాయి ఏమో అని రేవతి అంటే.. అప్పుడే అవుతుంది అని నాకు అనిపించడం లేదు పెద్దమ్మ అని మదు అంటాడు.

షాపింగ్ కి వెళ్ళినా కృష్ణా ముకుందా మురారి. ముకుందా మురారిని ఇరికించడానికి మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం ట్రుథ్ అండ్ డేర్ అని అంటుంది. సరే అంటాడు మురారి. ఈ గేమ్ ద్వారానే నీ మనసులో ఉన్న మాటని నీ జాతి బయట పెట్టిస్తాను అని అనుకుంటుంది ముకుందా. ఆ గేమ్ లో మురారి తను ప్రేమిస్తున్న సంగతి బయట పెట్టాలని కృష్ణ కూడా ఫిక్స్ అవుతుంది. తాను అడుగుతానని కృష్ణ అనుకుంటుంది ఇక గేమ్లో ఒక క్వశ్చన్ కృష్ణ మురారిని అడుగుతుంది. మన పెళ్లికి ముందు మీరు ఎవరినైతే ప్రేమించారో అమ్మాయి పేరు ఏమిటో ఇప్పుడే చెప్పాలి అని అంటుంది కృష్ణ.

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights
krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

అప్పుడే ఆ పక్కన కూర్చుని ఉన్న కొంతమంది కృష్ణ మురారి భర్యనా లేదంటే ముకుంద మురారి భార్యనా అని బెట్టు కట్టుకుంటారు. ఇక ఆ పెట్టు గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో వచ్చి సర్ ఈ ఇద్దరులో మీ భార్య ఎవరు అని అడిగితే ముఖంతోనే తన భార్య అని కొంతమంది అంటారు. మరి కొంతమంది ఈవిడ మీ భార్యని అంటారు మొత్తానికి మురారి మాత్రం కృష్ణనే తన భార్యని గర్వంగా అందరి ముందు చెబుతాడు. కృష్ణ సంతోషిస్తుంది కానీ తను తన భార్య అయి ఉండొచ్చు అని మీరు అంతా ఎందుకు అనుకున్నారు అని ప్రశ్న అడుగుతుంది. తను చాలా ఫాస్ట్ గా ఉంటుందని అందంగా ఉందని తన అందానికి మీ భర్త పడిపోయి ఉంటారని అంతా అనుకున్నాము అని అంటారు. కానీ మీ ఒక్కరూ నేను తన భార్యను అయ్యో అంటానని ఎలా అనుకున్నారు అని అడిగితే.. తన భార్య ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని నలుగురిలో ఇబ్బంది పడకూడదు అని అనుకుంటుంది. ఆ లక్షణాలు మీలో ఉన్నాయి అని చెబుతాడు.

krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights
krishna mukunda murari serial 05 september 2023 today 254 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ఇంటికి వచ్చి ఈ విషయాన్ని సంతోష పడుతూ చెబుతుంది. ఆ మాటలు విన్న భవాని పెద్దగా ముకుందా నీకు వావి వరసలు లేవా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు నువ్వు ఎవరు భార్య అని పెద్దగా అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ముకుంద వైపు చూస్తారు. ఇక రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చింది భవాని.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella