Krishna Mukunda Murari: ఈరోజు ఏం చేసినా సరే నేను ఉంగరాన్ని గుడిలో మురారి కి తొడగాలని ముకుందా బలంగా ఫిక్స్ అవుతుంది. నాకోసమే అత్తయ్య గుడికి వెళ్లడం ప్లాన్ చేశారని ముకుందా అనుకుంటుంది. ఇక అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇక కారులో అందరూ కలిసి గుడికి వస్తారు గుడికి రావడంతోనే అందరూ కిందకు దిగుతుండగా ఒక ఆకలి అన్నార్తుడు ఆకలితో బాధపడటం చూసి కృష్ణ మురారిని డబ్బులు ఇచ్చి రమ్మని చెబుతుంది . అది కాదు నాన్న టైం అవుతుంది అని భవాని చెప్పగానే ముకుందా ఎలాగైనా ఒక్కొక్కరిని ఇక్కడి నుంచి పంపించాలని అనుకుంటుంది. అందులో భాగంగా కృష్ణ మురారి ఇవ్వకపోయినా భార్యగా నువ్వు వెళ్లి వాళ్ళకి సహాయం చేయి తను చేసిన నువ్వు చేసిన ఒకటే కదా అని ముకుందా సలహా ఇస్తుంది.

Krishna Mukunda Murari: అందరి ముందే ముకుందతో హద్దులు దాటేస్తున్న మురారి.!? రేవతి ఊరుకుందా.!?
ముకుంద ఇచ్చిన సలహా ప్రకారం కృష్ణ మురారి దగ్గర డబ్బులు తీసుకొని వారికి సహాయం చేయడం కోసం వెళుతుంది ఇక క్యూలైన్లో చాలామంది పులిహార కోసం లైన్ లో నిలబడటంతో నా 2000 రూపాయల నోటు పోయిందా అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ.. గబగబా పులిహార పట్ల తీసుకొని వాళ్లకి ఇచ్చి, ఇంకా సిన్ని డబ్బులు కూడా ఇచ్చి గబగబా గుడిలోకి వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari: అందరి ముందే ముకుందతో హద్దులు దాటేస్తున్న మురారి.!? రేవతి ఊరుకుందా.!?
ఇక ప్రదక్షిణలు చేస్తున్న కృష్ణుని చూసి రేవతి హే కృష్ణ ఇక్కడ ఏం చేస్తున్నావ్. లోపల మీ ఆయన పూజ చేస్తుంటే వెళ్లి పక్కన నుంచోవాలని నీకు తెలియదా ముకుందా ఉంది. అత్తయ్య అనగానే, అందుకే నిన్ను ఎడ్డి మొహం దాన అని అనేది.. ప్రదక్షిణాలు చేస్తున్నాను అని కృష్ణ అనగానే ఒసేయ్ ఎడ్డి మొహం దాన నీ భర్త పక్కన నువ్వు ఉండాలి కానీ ఇంకొకళ్ళు ఉండకూడదు అందుకే కదా నిన్ను ఎడ్డి మొహం అనేది అంటూ నాలుగు చివాట్లు పెడుతుంది రేవతి. గబగబా ప్రదక్షిణలు పూర్తి చేసి వెళ్లి మురారి దగ్గర నిలబడు అని రేవతి చెబుతుంది సరే అంటూ గబగబా ప్రదక్షిణాలు చేస్తుంది.

కృష్ణ ఇక అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముకుందా మురారి చేతికి ఉంగరం తొడిగేస్తుంది . వదులు అంటూ మురారి విడిపించుకునేసరికి ముకుందా ఉంగరాన్ని చేతికి పెట్టేస్తుంది. మురారి చేతికి ముకుందా ఉంగరం దొరకడం దూరంగా కృష్ణ జంట మోగించడం చూస్తుంటే ఇది ఏదో కీలక పరిణామానికి దారి తీస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కరుగా మురారి దగ్గరకు అందరూ వస్తారు. పూజ పూర్తయిందని అభిషేకం చేశారంటూ ఇక అందరికీ ప్రసాదం ఇస్తారు పంతులుగారు ఏ సి పి సార్ ఇదిగోండి మీ పర్సంటే కృష్ణ మురారి కి పర్సు ఇవ్వబోతుండగా.. మురారి ఎడం చేయి చాపుతాను అదేంటి ఇస్తున్నారు కుడి చేయి ఇవ్వమని కృష్ణ అంటుంది ఇక చేతులు చేయి అడ్డం పెట్టుకొని మురారి ఇస్తాడు.

Brahmamudi: కావ్య కి చివరి అవకాశం ఇచ్చిన రాజ్.. రాహుల్ మోసగాడు అని నిరూపిస్తుందా?
ఇక రేపటి ఎపిసోడ్ లో మీ భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలని ఈ పసుపు కొమ్మును చెట్టుకు కట్టమని కృష్ణకి పంతులుగారు ఇస్తారు ఇక ఆ పసుపు కొమ్ములు ఎలాగైనా ముకుందా తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది కృష్ణ అక్కడ వాయనం ఇస్తున్నారు. నువ్వు వెళ్లి తీసుకో అని ముకుందా సలహా ఇస్తుంది. ఈ పసుపు కొమ్ము నాకు ఇవ్వమని ముకుందా తీసుకుంటుంది. గుడిలో ఉన్న చెట్టుకు కట్టి కృష్ణ వెళ్లిపోగానే మురారి నేను ఒకటి అవ్వాలని ముకుందా దండం పెట్టుకుంటుంది. అది చూసిన కృష్ణ మురారి ఇద్దరూ షాక్ అవుతారు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.