NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam: శివరామ్ నిర్మల చెప్పిన మాటలు విని అమరేంద్ర భాగమతి ఒప్పుకుంటారా లేదా..

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

Nindu Noorella Saavasam: ఇదిగో బాగి నీకు ఇంకా అర్థం అయితలేదా నాకు అర్థం అయింది నీకు పూరా దిమాక్ ఖరాబ్ అయింది అని కరుణ అంటుంది.భాగమతి అవన్నీ వినలేక వెళ్లిబెడ్ చాటుకు దాక్కుంటుంది.బాగి ఏంటే ఎక్కడున్నావ్ రా బయటికి అని కరుణ అంటుంది.నువ్వు చెప్పిందాంట్లో ఏం మాత్రం నిజమున ఆ మనోహరి అమరేంద్ర నన్ను చంపేస్తారే అని భాగమతి అంటుంది.నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా అని భాగమతి అడుగుతుంది. నువ్వు ముందు బయటికి రావె అని కరుణ బయటికి లాక్ వస్తుంది. నిజంగా ఆయనకి నాకు పెళ్లి అయింది అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని భాగమతి అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అమ్మ అని శివరామ్ అంటాడు. మనసు పడి పెళ్లి చేసుకునది కాదు కదా అంకుల్ ఎలా పెళ్లి అవుతుంది అని భాగమతి అంటుంది. అమ్మ నువ్వే నీ చెప్పిన ఆ మోసగతిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను అని అమరేంద్ర అంటాడు.ఇందాకే పంతులుగారువచ్చి వెళ్లారమ్మా నువ్వు అమరేంద్ర కలిసి ఇంట్లో చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అవి చేయకపోతే ఇంట్లో వాళ్లకి కీడు అంట అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights
Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

భార్య గానే ఒప్పుకోను అంటుంటే తనతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాలా అది నావల్ల కాదు ఆ మోసగత్తెను నా పక్కనే కాదు నా ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వను అని అమరేంద్ర అంటాడు. బాగి ఆయన ఎంత మంచి వారు నీకు తెలుసు ఏ సంబంధం లేని మనల్ని చేరదీసి నా ఆరోగ్యానికి ఎంతో సహాయం చేశాడు అని రామ్మూర్తి అంటాడు.  అలాంటి విషయంలో ఆయన చాలా మంచివారు నాకు తెలుసు నాన్న కానీ ఆయన భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు అలాంటివాడు నాకు భార్య స్థానం ఇస్తాడు అంటే నేనెలా నమ్ముతానుఅని భాగమతి అంటుంది.మిస్సమ్మ ఎంత మంచిదో నీకు తెలుసుఅని నిర్మల అంటుంది.మంచి ఎక్కడుందమ్మా  తను చేసిన మోసనే మర్చిపోలేక పోతున్నానునా వల్ల ఒక అమ్మాయి జీవితంనాశనం అవుతుంది అంటే పెళ్లికి ఒప్పుకున్నాను నా తలరాతలు బాగోలేదు ఏం చేస్తానని సరిపెట్టుకున్నాను కానీ ఇలాంటి మోసగాతేను భార్యగా మాత్రం ఒప్పుకో అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ తప్పే చేసింది కాదనడం లేదు సార్ కానీ మీరు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. కానీ అమ్మగారు భయపడే దాంట్లో కూడా న్యాయం ఉంది కదాపిల్లలకి ఇంట్లో పెద్ద వాళ్లకి కీడు అంటున్నారు ఆలోచించండి సార్ అని రాథోడ్ అంటాడు. అమ్మ ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని శివరా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights
Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

సరే అంకుల్ కేవలం ఇంట్లో కీడు జరుగుతుందని చెప్పడం వల్ల మీ కోసం పిల్లల కోసం ఒప్పుకుంటున్నాను అని భాగమతి అంటుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అమ్మ అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, మనోహరి కి మంగళ ఫోన్ చేస్తుంది. అమ్మ మంగళ ఫోన్ చేస్తుంది మాట్లాడండి అని నీలా ఫోన్ ఇస్తుంది. ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది. అమ్మ ఇప్పుడే అమరేంద్ర వాళ్ళ నాన్నగారు వచ్చారు బాగిని కోడలుగా ఒప్పించి ఇంటికి తీసుకురావాలని చూస్తున్నారు మొదట్లో బాగి బెట్టు చేసింది కానీ ఇప్పుడు ఇంటికి రావడానికి ఒప్పుకుంది అమరేంద్ర బాగి భార్యాభర్తలుగా చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అంట అక్కడికి 10 నిమిషాల్లో వస్తున్నాం అని మంగళ చెబుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights
Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. ఈవిడ ఇలా చేస్తుంది కాబట్టి భగవంతుని చివర్లో తనని కట్ చేసి నా కూతురుతో పెళ్లి చేశాడు ఇప్పుడు ఆవిడతో నాకు పని ఏంటి నా కూతురు ఆ ఇంటికి కోడలు అయింది నేను ఇప్పుడు ఆ ఇంటికి వియ్యపురాల్ని అని మంగళ అనుకుంటుంది. కట్ చేస్తే, నీలా బ్యాగ్స్ అడ్డవే అని మనోహరి అంటుంది. అదేంటమ్మా బ్యాగ్స్ వద్దామంటారు అని నీలా అంటుంది. ఆ భాగికి నేను ఆడబోయే కొత్త ఆట ఏంటో చూపెడతానే నేను చెప్పింది మాత్రం చేయి అని మనోహరి బట్టలు బ్యాగు సరదామంటుంది. ఈవిడకి అమరేంద్ర ని పెళ్లి చేసుకోవాలని బాగా పిచ్చి పట్టిపోయింది ఇప్పుడు పెళ్లి కాకపోవడంతో ఈడకి నిజంగానే పిచ్చెక్కింది అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే, పిల్లలు భాగమతి చేసిన పనికి కోపంగా ఉంటారు.

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights
Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

ముందు బాగిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఆ తర్వాత మీ సంగతి చూస్తాను అని మనోహరి పిల్లల దగ్గరికి వెళ్తుంది
ఏంటి అంత మూడ్ ఆఫ్ లో ఉన్నారు మీరు అనుకున్నట్టే జరిగింది కదా ఆ మిస్సమ్మ మీ అమ్మగా మీ ఇంట్లో అడుగుపెట్టబోతుంది ఎగిరి గంతేస్తారు అనుకుంటే ఇలా బాధపడుతున్నారేంటి అని మనోహరి అంటుంది. ప్లీజ్ ఆంటీ ఆ మిస్సమ్మ గురించి మాట్లాడకండి మాకు చాలా కోపం వస్తుంది అని అంజలి అంటుంది. మిస్సమ్మ ఇలా చేసింది అంటే మీ వల్లనే తానును మీరే ఎంకరేజ్ చేశారు

Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights
Nindu Noorella Saavasam Today Episode April 27 2024 Episode 222 highlights

లేదంటే తాను మీ అమ్మగా మీ ఇంట్లో అడుగు పెట్టడమేంటి ముందు మిమ్మల్ని దగ్గర చేసుకుంది ఇప్పుడు మీ డాడీ ని పెళ్లి చేస్తుంది కొన్నాళ్లు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది ఆ తరువాత ఇంటిని  సొంతం చేసుకుంటుంది ఆ తర్వాత చక్రం తిప్పుతుంది అని మనోహరి అంటుంది. ఆరు పిల్లలు అంటే నాకు ప్రాణం నా పిల్లలు లాగా చూసుకోవాలి అనుకున్నాను ఆరు పిల్లలు చాలా స్ట్రీట్ గా పెరగాలని అనుకున్నాను అంతే ముందు మిమ్మల్ని నాకు దూరం చేసింది ఇప్పుడు ఎవరిని దూరం చేయబోతుందో తెలుసా మీ డాడీనే అని మనోహరీ పిల్లలకి ఉన్నవి లేనివన్నీ కలిపి భాగమతి మీద ఎక్కించి చెబుతుంది.. దీనితోఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

Brahmamudi May 15 Episode 410: సుభాష్ నుంచి నిజం రాబట్టిన కావ్య.. మాయ కోసం భార్యాభర్తల వేట..కావ్య కిడ్నాప్.. ఊహించని ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 15 Episode 624: కుటుంబ సభ్యుల ఆకలి తీర్చిన అక్క చెల్లెలు.. అరవింద, విక్కీ ల బాధ.. ఉద్యోగం కోసం విక్కీ ప్రయత్నం..

bharani jella

Karthika Deepam 2 May 15th 2024 Episode: దీపని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించిన కార్తీక్.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 15 Episode 470: ముకుంద ప్లాన్ సక్సెస్.. టెన్షన్లో కృష్ణ మురారి.. మీరా పుట్టినరోజుకి గిఫ్టుగా ఆదర్శని ఇచ్చిన భవాని.. పెళ్లి ఆపాలన్న ముకుంద..

bharani jella

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N