NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Priyamani: తెల్ల చీరలో ప్రియమణి అందాలు చూసారా?.. కత్తి లాగా ఉందిగా..!

Priyamani: ప్రియమణి… టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన తన నటనను నిరూపించుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా రాణించకపోయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ అవుతుంది. ఇటీవల భూమకలాపం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది ప్రియమణి. 1984 జూన్ 4న వాసుదేవ, లతా దంపతులకు జన్మించింది ప్రియమణి. ఇక మొట్టమొదటిగా తన పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం అనుకొని విధంగా మంచి గుర్తింపు పొందింది.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

తమిళ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం తెలుగులో సైతం అరంగేట్రం చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎవరే అతగాడు మూవీతో 2013లో సంక్రాంతి బరిలో దిగిన ప్రియమణి ఫ్లాప్ టాక్ ని దక్కించుకుంది. ఈ సినిమా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అనంతరం భారతి రాజు దర్శకత్వంలో ” kangalal kaidhu sei ” సినిమాలో నటించిన ప్రియమణి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఆ తరువాత మలయాళం లో పృధ్విరాజ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరు సత్యం.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

దర్శకుడుగా వినయం నటించాడు. 2004 ఆగస్టులో వచ్చిన ఈ మూవీ మలయాళం లో మంచి హిట్ అయింది. అనంతరం ధనుష్ తో జతకట్టే అవకాశం కొట్టేసింది ప్రియమణి. ఆదువులు కలకాలం మూవీలో హీరోయిన్ గా నటించి 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియమణి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. కానీ ఈ సినిమాలో ప్రియమణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ తరువాత 2006లో ” పెళ్లయిన కొత్తలో ” మూవీ లో నటించింది ప్రియమణి. ప్రియమణి కెరీర్ లోనే సూపర్ కమర్షియల్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఆ తరువాత పలువురు స్టార్ హీరోలతో తన నటనను నిరూపించుకుని ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ప్రియమణి.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

పలు సినిమాల్లో ప్రియమణి సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రియమణి ఒకపక్క సినిమాలకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో మరోపక్క తన అందాలను ఆరబోయడంలో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తుంది. తాజాగా వైట్ కలర్ చీర ధరించి గాటు అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుండగా..” ఏ మాటకి ఆ మాట కత్తి లాగా ఉన్నారు. మీకు ఇప్పుడు హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ మీకు కనుక అవకాశాలు ఇస్తే ఆ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుంది. అయినా పెరిగింది మీ ఏజ్ మాత్రమే గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇది తెలుసుకుని డైరెక్టర్స్ మీకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది “.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella