Shraddhadas: కొంతమంది ముద్దుగుమ్మలు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రద్ధ దాస్ కూడా ఒకరు. తన అంద చందాలను తెలుగు ప్రేక్షకులు ముందు ఆరబోసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది శ్రద్ధాదాస్. 34 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్‌ను ఏమాత్రం తగ్గించకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెని తన తల్లిదండ్రులు శ్రద్ధ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారట. శ్రద్ధ ఫాదర్ పేరు సునీల్ దాస్.
1987 మార్చ్ నాలుగున జన్మించిన శ్రద్ధ చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో తన సత్తా చాటింది. ఇక అనంతరం స్లో స్లోగా ఇండస్ట్రీ వైపుకు వచ్చేందుకు ఇష్టపడింది. కానీ శ్రద్ధ తల్లిదండ్రులకి మాత్రం ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టడం అస్సలు ఇష్టం లేదు. కానీ వారిని కన్విన్స్ చేసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయింది. నాగవల్లి, నిరక్షణ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రద్ధ. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్న శ్రద్ధ అనంతరం వరుస అవకాశాలు అందుకుంది.
ఆ తరువాత టార్గెట్, 18. 20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత, ఆర్య 2 , మరోచరిత్ర, డార్లింగ్, నాగవల్లి, ముగ్గురు, మొగుడు, రేయ్, బందిపోటు, సూపర్ స్టార్ కిడ్నాప్, పున్నమి రాత్రి, గుంటూరు టాకీస్, డిక్టేటర్ , ఆట, గరుడ వేగా, హిప్పీ, ఏక్ మినీ కథ వంటి ఎన్నో సినిమాల్లో నటించి తన నటనను ప్రతి ఒక్కరికి పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన శ్రద్ధ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక గ్లామర్ షోస్ చేస్తుంది. తాజాగా చింపిరి జుట్టులో బ్లూ కలర్ కోర్ట్ ధరించి ఎద అందాలతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మీ అందాన్ని చూస్తుంటే ఇంకో పది తరాలు దాటిన తగ్గేలాగా అనిపించడం లేదు.
ఇంత గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఏ మాటకి ఆ మాట మీరు కేక లాగా ఉన్నారు. అయినా మీలాంటి యాక్ట్రెస్ కి ప్రస్తుత కాలంలో అవకాశాలు రావు. ఎందుకంటే డైరెక్టర్స్ కి కమిట్మెంట్ ఇచ్చే హీరోయిన్స్ ఎక్కువగా అయిపోయారు కనుక. వారిని పట్టించుకుంటారు కానీ మీలాగా యాక్టింగ్ స్కిల్స్ బాగున్న వారిని ఎవరు పట్టించుకోరు. మీకు ఏ డైరెక్టర్ అన్న ఛాన్స్ ఇస్తే బాగుండు. మరోసారి ఫామ్ లోకి వచ్చేవారు. రీసెంట్గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీలో మీరు హీరోయిన్ అయితే చాలా బాగుండేది. కానీ మీతో పని చేసిన సిద్దు ఆ అవకాశం మీకు ఇవ్వకపోవడం బాధాకరం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.