NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Razakar OTT Release: బాబీ సింహ, బోల్డ్ బ్యూటీ అనసూయ, వేదిక ప్రధాన పాత్రలో పోషించిన రాజాకార్ మూవీ మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. స్వాతంత్రానికి ముందు నిజాం ప్రభువు ఉండగా తెలంగాణలో రాజాకర్లు సాగించిన హింస ఖండాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు యాట సత్యనారాయణ ఈ మూవీను రూపొందించాడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటిలోకి రానున్నట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటిటి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26న లేదా మే మూడున ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.

Razakar OTT Release updates
Razakar OTT Release updates

దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం ఇండియాలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోడు. నిజాం ప్రభువు అడ్డంగా రాజాకార్ చీఫ్ ఖాసిం రిజ్వీ హైదరాబాద్ ను తుర్కిస్థాన్‌ గా మార్చే ప్రయత్నాలు చేస్తాడు. మతమార్పిడులకు పాల్పడడంతో పాటు ఉర్దూ మాట్లాడని వారిని కఠినంగా శిక్షిస్తారు. చాలా మందిని అంతమందించారు. రాజాకార్ కుట్రలను కొంతమంది పోరాట యోధులు ఎలా ఎదిరించి తమ ప్రాణాలను త్యాగం చేస్తారు? హైదరాబాద్ను భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా విలీనం చేశాడు? ఖాసీం రిజ్వీ జీవితం ఎలా ముగిసింది? అనే అంశంతో ఈ మూవీ రూపొందింది. తెలంగాణ విముక్తి పోరాటంలో వెలుగులోకి రాని పరకాల జెండా ఉద్యమం, బైరాన్ పల్లి నరమేథం లాంటి సంఘటనను ఈ మూవీలో చూపించారు.

తెలంగాణకు స్వేచ్చ కల్పించడం కోసం నారాయణరెడ్డి, ఐలమ్మ, రాజన్న వంటి వారు చేసిన అనుమాన పోరాటాన్ని దర్శకుడు స్పష్టంగా ఈ మూవీలో చూపించాడు. ఈ మూవీలో ఇంద్రజ, ప్రేమ, అనుష్క త్రిపాటి, మకరంద్, రాజ్ అర్జున్ ముఖ్య పాత్రలతో మెప్పించారు. అనసూయ, బాబీ సింహ, రాజ్ అర్జున్, రాజ్ సఫ్రు తమ యాక్టింగ్ తో మెప్పించారు. భీమ్స్ సిసి రోలియో అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా కి బాగుందనే పేరొచ్చిన కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోయింది. ఓ వర్గం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ మూవీ సాగిందనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలోకి రాబోతుంది.

Razakar OTT Release updates
Razakar OTT Release updates

థియేటర్లలో మిక్సర్ టాప్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రస్తుత కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ అనంతరం ఓటీటీలలో సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీల హడావుడి పెరగడంతో సినిమాలకి ఓటీటీల రెస్పాన్స్ ఏ మెయిన్ గా మారింది. థియేటర్లలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకున్న ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకోకపోతే ఆ మూవీని అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అలా కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ అపజయాలుగా మిగిలి ఓటీటీలలో మంచి విజయం అయ్యాయి. అలా ఈ మూవీ కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella