NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa April 15 2024 Episode 202: తప్పు చేయలేదని నిరూపించుకుటను అంటున్న అభిషేక్, మీరు తప్పు చేశారని నమ్ముతున్నాను అంటున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

Paluke Bangaramayenaa April 15 2024 Episode 202:  అభి అది ట్రాన్స్ఫర్ లెటర్ ఎందుకు అనుకుంటున్నావ్ నీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక అవకాశం అనుకో అని యశోద అంటుంది.నేను తప్పు చేయలేదని నిరూపించుకొని కొందరు నోరు మూయిస్తానమ్మ ఈ సరుకులు అయిపోయే లోపు తప్పు చేయలేదని నిరూపించుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను అని అభిషేక్ అంటాడు.కట్ చేస్తే,ఏంటి స్వర అలా చూస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు.ఎలాచూస్తున్నాను మీకు అర్థం కావట్లేదా అని స్వర అంటుంది.’

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights
Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

నేను తప్పు చేసినట్టు నన్ను అలా చూస్తున్నావ్ ఏంటి అని అభిషేక్ అంటాడు.మీరు తప్పు చేయకపోతే ట్రాన్స్ఫర్ లెటర్ మీద సంతకం పెట్టే వారే కాదు అని స్వర అంటుంది.డిపార్ట్మెంట్ వాళ్లు నీలాగా సాధించరు తప్పు చేస్తే నన్ను డిస్మిస్ చేస్తారు కానీ ట్రాన్స్ఫర్ లెటర్ ఇవ్వరు నా నిజాయితీని నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చారు నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని అభిషేక్ అంటాడు.అలాని ఎందుకు అనుకుంటారు మీరే తప్పు చేశారు కాబట్టి ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకున్నారు మీరు తప్పు చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను మీరే కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నారేమో అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights
Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీ మనసులో అని అభిషేక్ అంటాడు.మిమ్మల్ని అనుమానించడం లేదు నమ్ముతున్నాను మీరే మా నాన్నని చంపేశారు అని స్వర అంటుంది.కట్ చేస్తే,ఏంటి  సార్, ఇలా ఉన్నారు అని నీలకంఠం అంటాడు.నీలకంఠ నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా అని అభిషేక్ అంటాడు.మీరు తప్పు చేయలేదని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సార్ అని నీలకంఠం అంటాడు.నామీద నీకెందుకు అంత నమ్మకం అని అభిషేక్ అంటాడు.మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన కాంచి చూస్తున్నాను సార్ మీరు ఏంటో నాకు తెలుసు మీరు తప్పు చేయరు సార్ అని నీలకంఠం అంటాడు.మరి స్వర ఎందుకు నీలకంఠం నమ్మడం లేదు నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను నమ్మకపోతే నేనేం చేయాలి అని అభిషేక్ అంటాడు.స్వరమ్మా డిప్రెషన్ లో ఉంది సార్ అందుకే నమ్మడం లేదు మీరే అర్థం చేసుకోవాలి తండ్రి చనిపోయిన బాధలో ఉంది కదా సార్ అని నీలకంఠం అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights
Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

ఎంత చెప్పినా నమ్మడం లేదు కదా నీలకంఠం మరి ఏం చేయను అని అభిషేక్ అంటాడు.ఒక రెండు పెగ్గులు వేసి మీరు అడగాలనుకున్నవన్నీ అడిగేయండి సార్ అని నీలకంఠం అంటాడు.మందు తాగ నని స్వరకి మాట ఇచ్చాను నీలకంఠం ఎలా తాగాను అని అభిషేక్ అంటాడు.కొన్నిసార్లు మన నిజాయితీని నిరూపించుకోవడానికి మాట తప్పిన పర్వాలేదు సార్ అని నీలకంఠం అంటాడు.కట్ చేస్తే,అభిషేక్ ఇంటికి వచ్చి బ్యాగు బయటపెట్టి లోపలికి వెళ్లి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాడు.సార్ ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్లిపోయాడు ఈయనకి ఇప్పుడు ఆమ్లెట్ తినాలనిపిస్తుందా అని అనుకుంటుంది.అభిషేక్ ఆమ్లెట్ వేసుకొని బయటికి తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టుకుని మందు తీసి గ్లాసులో పోసుకొని తాగుతాడు.తాగిన తర్వాత బాటిల్ ని పట్టుకొని నేను తప్పు చేయలేదంటే ఎవరూ నమ్మడం లేదు

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights
Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

నువ్వు ఫుల్లుగా ఉన్నప్పుడే నీకు వ్యాల్యూ నిన్ను నేను తాగేసాను కాబట్టి నీకు వ్యాల్యూ లేదు అని అభిషేక్ ఫుల్ బాటిల్ తో మాట్లాడుతూ ఉండగా స్వర వచ్చి బాటిల్ ని కింద పడేస్తుంది.బాటిల్ని కింద ఎందుకు పడేసావ్ అని అభిషేక్ అంటాడు.మీరు మందు తాగని నాకు మాట ఇచ్చి ఎందుకు తప్పుతున్నారు అని స్వర అడుగుతుంది.నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు కానీ ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావ్ పెళ్లి చేసుకున్నారు రోజు ఏమన్నావు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ  నీలాంటి భర్త దొరుకుతాడు అభిషేక్ సార్ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నావ్ కనీసం నీ కాలికి ఉన్న చెప్పు లాగా కూడా చూడడం లేదు అని అభిషేకం అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights
Paluke Bangaramayenaa Today Episode April 15 2024 Episode 202 highlights

మీరు మా నాన్నని చంపేశారు కాబట్టి నేను కోపంలో ఉన్నాను అందుకని మీరు మందు తాగుతారా మాట తప్పే వాళ్ళతో ఎలా మంచిగా ఉంటాం అని స్వర అంటుంది.చూడు మిస్టర్ పెళ్ళామా నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను  ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను భయపడే రకాన్ని కాదు నేను అప్పటిదాకా నువ్వు నమ్మకపోతే నీ కర్మ నమ్మితే పెళ్ళాం గా ఉంటావు నమ్మకపోతే అది నీ తప్పు కానీ నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నాను కాబట్టి అక్కడికి నువ్వు రావడానికి వీల్లేదు నేనొక్కడినే వెళ్తాను అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella