NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss Telugu Season 7: సీజన్ సెవెన్ బిగ్ బాస్ షో టైమింగ్స్ పూర్తి వివరాలు..!!

Advertisements
Share

Bigg Boss Telugu Season 7: ఈ ఆదివారం నుండి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఆరిటిలో కొన్ని ఆకట్టుకోగా మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే గత కొన్ని సీజన్స్ నుండి సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి ప్రాధాన్యత ఇస్తూ పోటీదారులుగా షో నిర్వాహకులు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా సినిమా రంగానికి చెందిన నటీనటులను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈసారి సీజన్ సెవెన్ టైమింగ్స్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

Advertisements

Season Seven Bigg Boss Show Timings Full Details

సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ఇంక శని ఆదివారాలలో రాత్రి 9 గంటలకే షో ప్రసారం కానుందట. “స్టార్ మా” తోపాటు “డిస్నీ హాట్ స్టార్” లో ప్రసారం కానుంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఈ సీజన్ మొదలైన మధ్యలోనే వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో షో నిర్వాహకులు చాలా జాగ్రత్త పడుతున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ఎఫెక్ట్ షోపై పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హౌస్ లో గతంలో మాదిరిగా టాస్కులు.. ఉండకుండా కొత్త టాస్కులు ఇవ్వబోతున్నారట.

Advertisements

Season Seven Bigg Boss Show Timings Full Details

ఇదే సమయంలో హౌస్ లో రెండు గ్రూపులు మొదటి నుండే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రతి వీకెండ్ లో ఇద్దరూ లేదా ఒకరు సస్పెన్స్ గా ఎలిమినేట్ చేసే రీతిలో.. షో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి సీజన్ ఏ రకంగా అభిమానులను అలరిస్తుందో చూడాలి. ఇక ఇదే సమయంలో హౌస్ లో ఈసారి కెప్టెన్ కి సకల భోగాలు ఉండేలా వెరైటీ రూల్ పెట్టబోతున్నారట. కెప్టెన్ కి స్పెషల్ రూమ్ ఉండబోతుందని సమాచారం.


Share
Advertisements

Related posts

Chandramukhi 2: నా నుండి రజినీ స్టైల్ వేరు చేయటం కష్టమంటూ లారెన్స్ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సినిమాల వివరాలు..!!

sekhar

Avatar 2 Movie Review: గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్… మరో విజువల్ వండర్ ట్రీట్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’

sekhar