NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ స్క్రీన్ నటుల లిస్ట్..?

Advertisements
Share

Bigg Boss 7: సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ సెవెన్ కి సంబంధించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయడం జరిగింది. హోస్ట్ గా నాగార్జున రెండు ప్రోమోలలో గతానికి భిన్నంగా ఎవరు ఊహించని విధంగా సీజన్ సెవెన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి సీజన్ తో కలిపి ఐదోసారి హోస్ట్ గా నాగార్జున రాణిస్తున్నారు. అయితే సీజన్ సెవెన్ కి మొత్తంగా కలిపి దాదాపు 200 కోట్లు రెమ్యూనరేషన్ నాగార్జున అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈసారి సీజన్ లో మొత్తం తెలిసిన నటులనే తీసుకురావాలని షో నిర్వాహకులు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.

Advertisements

List of big screen actors who are going to make an entry in Bigg Boss season seven

అయితే గతంలో జరిగిన సీజన్ లలో… సీరియల్స్ నటులకు ఇంకా టెలివిజన్ యాంకర్లకు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళకి పెద్దపీట వేశారు. అయితే వాళ్ళు చాలామందికి తెలియకపోవటంతో.. కొన్ని సీజన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే సీజన్ సెవెన్ లో అటువంటి పొరపాటు జరగకుండా.. అందరికీ తెలిసిన ముఖాలు ముఖ్యంగా సినిమా రంగంలో బిగ్ స్క్రీన్ లో రాణించిన సీనియర్ నటులకు ఈసారి అవకాశం ఎక్కువ ఇవ్వటం జరిగిందంట. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన నటులను తీసుకోవటానికి రెడీ అయినట్లు దీనిలో భాగంగా యాక్టర్ శివాజీ, యాక్టర్ అబ్బాస్, ఫర్జానా, యాక్టర్ క్రాంతి, యాక్టర్ మహేష్ ఆచంట, జెడి చక్రవర్తి తో పాటు షకీలా పేరు వినపడుతోంది.

Advertisements

List of big screen actors who are going to make an entry in Bigg Boss season seven

వీళ్లంతా.. ఒప్పుకున్నట్లు త్వరలో ప్రారంభం కాబోయే షోలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో తెలుగు చలనచిత్ర రంగంలో వీళ్లంతా రాణించటం జరిగింది. ప్రస్తుతం ఈ లిస్టులో ఉన్న యాక్టర్స్ చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి అవకాశాలు అందుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సినిమా రంగంలో రాణించిన ఈ నటులను ఈసారి సీజన్ సెవెన్ బిగ్ బాస్ హౌస్ లో షో నిర్వాహకులు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share
Advertisements

Related posts

RRR: జపాన్ లో “బాహుబలి” కంటే మంచి స్పీడ్ మీద ఉన్న “RRR”..!!

sekhar

దేవుడమ్మ, ఆదిత్య ముందు మాధవ్ ని అవమానించిన దేవి..! టెన్షన్ లో రాధ..!

bharani jella

Sohail: ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్..!!

sekhar