NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కెప్టెన్ కి స్పెషల్ పవర్..?

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి సీజన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ జరిగే సమయంలో.. రావటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా జాగ్రత్తగా పడుతున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ వర్క్ జరుగుతుందట. ఆగస్టు 30వ తారీఖు నాటికి ఈ వర్క్ మొత్తం కంప్లీట్ కానుందట. ప్రస్తుతం సెలక్ట్ అయిన పోటీదారులు ఎవరికి వారు మొదటి రోజు ఇంట్రడక్షన్ కోసం డాన్స్ ప్రాక్టీసులు మొదలుపెట్టారట. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈసారి పోటీ చేసే వారు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారట. బయట టీం సెట్ చేసుకొని హౌస్ లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారట.

Advertisements

This time in Bigg Boss season seven, the captain has a special power

ఇదంతా పక్కన పెడితే ఈసారి సీజన్ సెవెన్ లో కెప్టెన్ కి స్పెషల్ బెడ్ రూమ్ ఉండబోతుందట. కెప్టెన్ కి మరిన్ని పవర్స్ తో పాటు.. సకల సౌకర్యాలు ఉండే రూమ్ ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ ఆరు సీజన్ లలో కెప్టెన్ కి ఎక్కడా కూడా.. స్పెషల్ రూమ్ కేటాయించలేదు. అయితే మొట్టమొదటిసారి సీజన్ సెవెన్ లో కెప్టెన్ కి స్పెషల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతో.. షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈసారి బిగ్ స్క్రీన్ యాక్టర్స్ కి షో నిర్వాహకులు పెద్దపీట వేసినట్లు సమాచారం.

Advertisements

This time in Bigg Boss season seven, the captain has a special power

వాళ్లయితే అందరికీ తెలిసిన ముఖాలు కావటంతో.. షోపై చూసే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలుగుతుందని భావిస్తున్నారట. ఇక సీరియల్స్ నటులకు సంబంధించి జీ తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ వర్క్ జరుగుతుందట. ఈసారి సీజన్ బాగా హీట్ అవ్వాలని.. ఎక్కడా కూడా కాంట్రవర్సీ కాకుండా షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.


Share
Advertisements

Related posts

Krishna Mukunda Murari: మురారిని ఇరకాటంలో పెట్టిన కృష్ణ ప్రశ్న.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella

`ఆదిపురుష్` టీమ్ సైలెన్స్‌కి అదే కార‌ణ‌మా..?

kavya N

Shruti Haasan: అనారోగ్య వార్తలపై సీరియస్ అయినా శృతిహాసన్..!!

sekhar