ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Childern: పిల్లలు కూడా లావుగా ఉండకూడదా.. ఇదేం కొత్త అధ్యాయనం..! ఏమైనా సమస్యలోస్తయా..!?

Share

Childern: పెద్దలలో అధికబరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అందరికీ తెలిసిందే.. మరి పిల్లల సంగతి ఏంటి అంటారా.. పిల్లలైనా పెద్దలైనా ఊబకాయం వల్ల అనర్థమే కానీ.. లాభం లేదని చెబుతున్నాయి పరిశోధనలు.. పిల్లలు లావుగా ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Childern:  over weight impacts on heart anatomy
Childern: over weight impacts on heart anatomy

పిల్లలు కాస్త బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటూ మురిసిపోతారు తమ తల్లిదండ్రులు. కానీ ఆ బొద్దుతనం వారి ఆరోగ్యానికి ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. లావుగా ఉన్న పెద్దలకి త్వరగా గుండె సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పిల్లల్లో కూడా గుండె అటానమీ పై ప్రభావం పడుతున్నట్లు కొత్త అధ్యయనం చెబుతోంది. ఊబకాయం ఉన్న పిల్లల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వారి తాజా పరిశోధనలలో తేలింది.

Childern:  over weight impacts on heart anatomy
Childern: over weight impacts on heart anatomy

ఈ అధ్యయనం కోసం నెదర్లాండ్స్లోని 2632 మంది పిల్లల గుండె ఆకారాలను పరిశీలించారు. వీరంతా 10 సంవత్సరాలలోపు వారు. అందులో సగం మంది అమ్మాయిలు, మిగతా సగం అబ్బాయిలను తీసుకున్నారు. బరువుగా ఉన్న వారి అందరిలో కామన్గా గుండె అటానమీ పై ప్రభావం పడుతున్నట్లు వారు గుర్తించారు. అందువలన పిల్లలు చిన్నప్పటి నుంచి ఎత్తుకు తగ్గ బరువు పెరిగేలా చూసుకోవాలి. బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తే వారి డైట్ ను ముందు నుంచే కంట్రోల్ చేయాలి.


Share

Related posts

భావి తరాల భవిషత్తు కోసం ఇలా చేయండి!!

Kumar

నీతిపరులు రాజకీయాల్లోకి రావాలి : పవన్

somaraju sharma

సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కదులుస్తూ తాడికొండలో ‘తాతయ్య’ నయా రాజకీయం?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar