NewsOrbit
హెల్త్

Child Care: మీ చిన్నారులను  ఇతరులు  ముద్దు పెట్టుకుంటున్నారా? అయితే  తల్లిదండ్రులు ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండండి!!

Child Care:  ముందుకి వంగీ మరీ :
ముద్దులోకికే చిన్నారులు కనబడితే చాలు వారి ముద్దు ముద్దు మాటలకి ,చేతలకి మంత్ర ముగ్దులం అయిపోయి చూస్తుంటాము. కేవలం చూడటమే కాదు  ముద్దొస్తారు కాబట్టి వెంటనే దగ్గరకు తీసుకుని  ముద్దులు పెట్టేస్తుంటాము.   వారు పక్కన వారి  చేతుల్లో ఉన్నా సరే ముందుకి వంగీ మరీ ముద్దులు మీద ముద్దులు  పెట్టేస్తూ ఉంటాము . ఇక మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే   బుగ్గల మీద, పెదవుల మీద  ముఖం  అంతా గ్యాప్ లేకుండా  ముద్దులు పెట్టేస్తే కానీ ముచ్చట తీరదు.

Child Care:  మీరు పెట్టె ముద్దు  వలన:

కాని  ముద్దు పెట్టె ముందు ఒక విషయం  గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పిల్లలు మీకు ముద్దు వస్తే చక్కగా వారితో ఆడుకోండి గాని…  అలా ముద్దు డైరెక్ట్ గా మాత్రం ముద్దు పెట్టేయకండి. ఎందుకంటే అది  వారికి  హాని కలిగిస్తుంది.  పెదవుల  మీద  చిన్నచిన్న పుండ్లు రావడానికి కాణమయ్యే హెచ్‌ఎస్వీ-1, వంటి వైర్‌సలు మీరు పెట్టె ముద్దు  వలన  పెద్దవారి  నుంచి పిల్లలకు కూడా  చేరుతాయన్న భయంకరమైన నిజాన్ని తెలియచేస్తున్నారు డాక్టర్స్. ఇలా  పెదవులతో డైరెక్ట్ గా ముద్దు పెట్టడం వలన  చిన్నారులకు దద్దుర్లు, పుండ్లు, జ్వరం వస్తాయని  జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేస్తున్నారు. అవి వచ్చినప్పుడు వెంటనే  ట్రీట్మెంట్  చేయకపోతే   శిశువు చూపు  కోల్పోవడం తో పాటు   కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశాలు  ఎక్కువగా  ఉన్నాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం లో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు.

ప్రమాదం దాగి ఉంది:

పిల్లల  రక్షణ నిమిత్తం కూడా   బయట వ్యక్తులకు ఎత్తుకోవడానికి ,ఒళ్ళో కూర్చో బెట్టుకోవడనికి ,ముద్దులు పెట్టడానికి పిల్లలను  అస్సలు ఇవ్వకూడదు. ఎవరి లో ఎలాంటి వ్యాధి ఉందో మృగం దాగి  ఉందో చెప్పడం చాలా కష్టం కానట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముద్దే కదా అని అనుకోవద్దు.. ముద్దు వెనుక ఇంత ప్రమాదం దాగి ఉంది  కాబట్టి  మొహమాటం లేకుండా  తిరస్కరించండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri