NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: బెల్లీ ఫ్యాట్ తగ్గి నాజూకు నడుము కోసం ఇవి పాటించండి చాలు..!!

Weight Loss: శరీరంలో పొట్ట చుట్టూ అధిక కొవ్వు పెరిగిపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి, ఆందోళన వల్ల మనిషి శరీరంలో కర్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఏరుకుపోయేలా చేస్తుంది. అందుకనే డాక్టర్లు వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి రోజువారి అలవాటుగా చేసుకోవాలని సూచిస్తున్నారు.. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు..!!

Follow this tips for weight loss
Follow this tips for weight loss

పండ్ల రసాలు మంచివని బాగా తాగుతూ ఉంటారు.. కానీ వాటిని మరీ మితిమీరి తాగటం వలన కూడా వాటిలో ఉండే చక్కెర స్థాయి ఎక్కువైపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి ముఖ్యకారణమే సరైన నిద్ర లేకపోవడం. ప్రతిరోజు కనీసం 8 గంటలు నిద్రపోవటం చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు ఉండే వంటల నూనె లకు బదులు కొబ్బరి నూనె వాడటం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.. ఎందుకంటే కొబ్బరి నూనెలో కొవ్వు రూపాంతరం చెందకుండా శక్తిగా మారుతుంది.. తద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోకుండా జాగ్రత్త పడవచ్చు. వేసవిలో చల్లగా ఉంటాయని కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా సేవిస్తూ ఉంటాం. వీటిలోని చక్కెర స్థాయిలో ఎక్కువ ఉండటం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి.. శరీరంలోని కొవ్వు నిల్వలు కూడా త్వరగా పెరుగుతాయి.
ఇలా ఆహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. లేత కోడి మాంసం, చేపలు, నట్స్ లు కొవ్వు తక్కువగా ఉండే కాటేజ్ గ్రీక్ యోగాట్, చీజ్, పప్పు ధాన్యాలు విత్తనాలు తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

అలాగే మార్కెట్లో దొరికే బ్రెడ్సుకు బదులుగా రిపెండింగ్ ప్రాసెస్ ముగించుకున్న తర్వాతే డోంట్ బ్రిక్స్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.. వీటినుంచి ప్రయోజకరమైన పీచు పోషకాలను తొలగించి సింథటిక్ రూపంలో పోషకాలను జోడించి విడుదల చేయడం జరుగుతుంది.. కాబట్టి బ్రెడ్ ని కొనే సమయంలో ప్యాకెట్లు మీద ఎన్రిచ్ అనే కోడ్ను పదం కోసం వెతికి ఆ కోవకు చెందిన బ్రెడ్ ను కొనడం ఆపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.. వీటికి బదులుగా హోల్ విత్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N