Categories: హెల్త్

Lungs: ఈ డ్రింక్ తాగితే మీ ఊపిరితిత్తులు క్షణాల్లో శుభ్రం అవుతాయి…!

Share

Lungs: చాలా మందికి సీజన్ మారిన వెంటనే దగ్గు,జలుబు,గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యల వంటి అనారోగ్యాలతో తరుచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే మేము చెప్పే ఈ టీ తాగితే మీ శ్వాసనాళాలు శుభ్రం అవ్వడంతో పాటు మీ ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు వచ్చేసి ఊపిరితిత్తులు క్లియర్ అవుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ స్పెషల్ టీ ఎలా తయారుచేయాలో చూసేద్దామా. ముందుగా ఈ టీ కు కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దాం.

కావలిసిన పదార్ధాలు :
ఆపిల్-1
ఉల్లిపాయ -1
వెల్లుల్లి రెబ్బ -1
అల్లం ముక్క -కొద్దిగా
దాల్చిన చెక్క పొడి -1/4 టీ స్పున్

ముందుగా ఆపిల్ ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బను తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా కొద్దిగా అల్లం ముక్కను కూడా తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పైన చెప్పినవన్ని ఆ గిన్నెలో వేసి 5 గ్లాస్ ల నీటిని పోయండి.ఆ నీటిలోనే పావు స్పూన్ దాల్చినచెక్క పొడి కూడా వేసి మొత్తం ఒకసారి గరిటేతో తిప్పి స్టవ్ మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డ్రింక్ ను తాగాలి. ఈ డ్రింక్ లో ఒక స్పూన్ తేనె కలిపి కూడా తాగవచ్చు. ఈ డ్రింక్ ను ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఒకసారి తాగితే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.ఉల్లిపాయలో క్వెర్సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది.ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

16 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

25 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago