NewsOrbit
న్యూస్ హెల్త్

అన్ని ఫ్రిజ్ లో పెట్టెస్తున్నారా..! జాగ్రత్త సుమి.. !!

 

ఈ రోజులలో ఫ్రిజ్ వాడని వారు ఉన్నారా..ఫ్రిజ్ లేని ఇల్లు  ఉందా.. సందేహించాల్సిందే కదా… ప్రతి ఇంటిలో ఫ్రిజ్ నిత్యవసర వస్తువు అయింది. పేద కుటుంబం అయినా.. ధనిక కుటుంబం అయినా.. పూరి గుడిసా.. బంగ్లా నా అనే తేడాలు లేకుండా దాదాపుగా అన్ని కుటుంబాలు ఫ్రిజ్ లను కలిగియున్నారు. ఫ్రిజ్ పని చేయకపోతే వంట గదిలో మహిళ పడే కష్టాలు చెప్పెవి కావు. పూర్వం ఏ రోజుకు కావలసిన ఆ రోజు కొనుగోలు చేసుకునే వారు. లేదా అప్పటి పదార్ధాలు కూడా నిలవ సామర్ద్యం ఉండేవి.

Refrigerator full of food

కాని నేడు మనం తినే ఆహార పదార్దాలు ఎక్కువ శాతం నిల్వ సామర్ద్యం తగ్గిపోయినవి. ఆ పదార్ధాలను మనం ఫ్రిజ్ లేకుండా రెండు రోజులు ఉంచగలమా..అవి పాడవకుండా ఉంటాయా.. అంటే  చెప్పలేము. అలానే ప్రస్తుతం అందరూ బిజి లైఫ్ గడుపుతున్నారు. ఎవరికి కూడా ప్రతి రోజు మార్కెట్ కి వెళ్ళి ఏ రోజుకు కారోజు కూరగాయలు తెచ్చుకునే సమయం లేదు. ఈ నేపధ్యంలోనే వారం రోజులకు సరిపడ కూరగాయలు తేవడం తాజాగా ఉండటం కోసం అవి ఫ్రిజ్ లలో నిల్వ ఉంచడం జరుగుతుంది.

ఈ కోణంలోనే కోడిగుడ్లు కూడా ఫ్రిడ్జ్ లలో నిల్వ ఉంచుతున్నారు. ఫ్రిజ్ లలో పెట్టుకొని, అవసరం అయినప్పుడు వాడుకోవడం సౌలభ్యంగా ఉంది. ఎక్కువ రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనేది అందరికి తెలసిందే. ఫ్రిజ్ వాడకం తప్పనిసరి అయింది. వెరే మార్గం కూడా లేదు. ఇడ్లి పిండి, దోసె పిండి, పెరుగు, పాలు ఇలా ఒకటేంటి ప్రతిది ఫ్రిజ్ లో పెట్టాల్సిందే. అయితే కొన్ని పదార్ధాలు, కూరగాయలు మాత్రం ఫ్రిజ్ పెట్టక పోవడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.. అన్ని కూరగాయలు లాగానే టమాటాలు, కోడిగుడ్లు కూడా ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతాము. దాని వల్ల ఎప్పుడు అవి మన కంటికి ఫ్రెష్ గా కనబడతాయి. అది నిజం కాదు.. అని నిపుణులు తెలుపుతున్నారు. అవి ఎక్కువ కాలం ఫ్రిజ్ లో ఉండటం వలన పాడైపోతాయని, పలు అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించారు. టమాటాలను ఫ్రిజ్ లో ఉంచడం వలన అవి తమ సహజ రుచి కోల్పోతాయి, పులుటి రుచి వస్తుంది. అవి మన అనారోగ్యానికి దారి తీస్తాయంటూ నిపుణులు పేర్కొంటున్నారు. కోడిగుడ్లు కూడా లోపలి భాగం పాడైపోతుంది. పెంకుపై బ్యాక్టీరియా చేరీ అనారోగ్యాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. అలానే రుచిని కొల్పోయి, చప్పగా ఉంటుంది. ఇకనైనా ఫ్రిజ్ ను పూర్తిగా వాడకుండా ఉండలేము. నిజం మాట్లడుకుంటే  ఫ్రిజ్ లేకుండా రోజు గడవడం కూడా కష్టమే.

author avatar
S PATTABHI RAMBABU

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju