NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sapota: సపోటా తింటే బరువు తగ్గుతారా..!? పెరుగుతారా..!?

Sapota: ఈ సీజన్ లో లభించే పండ్లలో సపోటా కూడా ఒకటి.. ఈ పండు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది.. సపోటా పండు లో శరీరానికి కావలసిన ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. ఇంతకీ సపోటా పండు తింటే బరువు తగ్గుతారా..!? పెరుగుతారా..!? అని చాలా మంది అనుమానం వస్తుంది.. ఇందులో వాస్తవమేంతో ఇప్పుడు చూద్దాం..!!

రాత్రి పూట చపాతీలు తింటే నిజంగానే బరువు తగ్గుతారా..?

సపోటా లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు శరీరంలోకి హానికర బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి సమస్యలను నయం చేస్తుంది. వీటిలో ఉండే పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. వేసవికాలంలో సపోటా జ్యూస్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

 Sapota: Helps Weight loss Or Weight gain
Sapota Helps Weight loss Or Weight gain

తినడానికి రుచిగా ఉండే సపోటాపండు లో చక్కెర, పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ పండుకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి తింటే బరువు పెరగరు. కానీ తరచుగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరుగుతారు. సపోటా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందువలన డయాబెటిస్ ఉన్నవారు సపోటా కు దూరంగా ఉండాలి.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju