శృంగారం గురించి మాట్లాడడానికి చాలా మంది ఇష్టం చూపరు . కానీ శృంగారం పట్ల ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుంది అని నిపుణులు వాదిస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయసు లో కి వచ్చిన దగ్గర నుంచి 90శాతం యువత శృంగారానికి సంబందించిన విషయాలు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారట.. తమ భాగస్వామి తో శృంగారం చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు.
ఆడ, మగ అని తేడా లేకుండా శృంగారం గురించి ఆలోచనలు కలుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు….ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో.. చాలా మంది యువత కొన్ని రకాల భంగిమల ను అస్సలు ఇష్టపడటం లేదని తెలిసింది . సహజం గా వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అసలు ఆడవాళ్లు, మగవాళ్లు శృంగారంలో అయిష్టత చూపించే అంశం ఏమిటనేదానిపై హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ వారు సర్వే చేపట్టారు.
ఆ సర్వేలో కొన్ని ఆసక్తికరఅంశాలు బయట పడ్డాయి ….ఆనల్ సెక్స్ కి చాలా మంది అయిష్టత వ్యక్తం చేశారట. అమ్మాయిలలో కొద్దీ మంది అయినా దీనికి సుముఖంగా ఉన్నారు కానీ…అబ్బాయిలు మాత్రం అస్సలు ఇష్టపడడం లేదట. ఈ రకమైన శృంగారానికి అమ్మాయిలు 43 శాతం అంగీకరించగా.. అబ్బాయిలు 88 శాతం నో అని చెప్పేశారట. దీని తర్వాతి స్థానంలో త్రిసమ్ ఉంది. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు శృంగారం చేయడాన్ని త్రిసమ్ అంటారు … దీనికి అమ్మాయిలలో 43 శాతం మంది మాత్రమే ఇష్టపడుతుండగా..
అబ్బాయిలు 81 శాతం మంది ఓకే అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి స్త్రీలు 50 శాతం మంది ఒప్పుకుంటే అబ్బాయిలు 80 శాతం మంది సై అంటున్నారు…దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్, కవ్ గర్ల్ వంటివి ఉన్నాయి. వాటి పేర్లు చెబితేనే చాలా మంది అమ్మాయిలు మండిపడడం గమనించవలిసిన విషయం .