NewsOrbit
హెల్త్

శృంగారం ఎంత హార్డ్ గా గొప్పగా చేసినా కడుపు రాకూడదు అంటే ఇలా చేయండి !

శృంగారం ఎంత హార్డ్ గా గొప్పగా చేసినా కడుపు రాకూడదు అంటే ఇలా చేయండి !

ఆలు మగల  శృంగార జీవితం మీదే  వారి అన్యోన్యత ఆధారపడి ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారు శృంగారంలో విరామం అనేదిఇవ్వకుండా ఉంటే వారి భవిష్యత్ జీవితం ఆనందమయంగా మారుతుంది…. శృంగారంలో కంటి లో నలుసుల ఇబ్బంది పెట్టె అంశం, శృంగారా సుఖాన్ని  పూర్తిగా అనుభవించ నివ్వకుండా చేయగలిగేది గర్భం వస్తుందేమో అనే అనుమానం. సరైన జాగ్రత్త  తీసుకోకుండా శృంగారం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

శృంగారం ఎంత హార్డ్ గా గొప్పగా చేసినా కడుపు రాకూడదు అంటే ఇలా చేయండి !

చాలామంది గర్భం వస్తుందన్న భయం తో శృంగారానికి దూరంగా ఉంటారు. కానీ అది మంచి  పద్ధతి కాదంటున్నారు నిపుణులు. స్త్రీ, పురుష లైంగిక అవయవాలపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై సరైన అవగాహన ఉంటే ఈ భయం నుంచి తేలికగా  బయటపడి.. శృంగారాన్ని బాగా అనుభవించవచ్చు. గర్భ నిరోధానికి వాడే కొన్ని పద్ధతుల పైన  చాలా అపోహలు ఉన్నాయి.

అందులో మొదటిది శృంగారం పూర్తి  కాగానే స్ఖలించ కుండా సరైన సమయం లో బైటికి తీసివేయడం వలన  గర్భం వచ్చే అవకాశం  ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంత నమ్ముకోదగిన పద్ధతి కాదు… ఆ ఆ సమయం లో మీ భాగస్వామి మరిచిపోయినా, కొంత వీర్యం లోపల పడిపోయినా కూడా గర్భం వచ్చే ప్రమాదం ఉంది. స్త్రీలు లూప్ లాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు. అయితే ఇవి ఇంకా పిల్లలు పుట్టని వారు వాడే అవకాశం లేదు.

మొదటి సంతానం కలిగిన తరువాత రెండో సంతానని కి  మధ్య విరామం కోసం ఇది ఉపయోగ పడుతుంది. అయితే ఈ  లూప్ కలయిక సమయం లో జారిపోవడం లేదా గర్భసంచి గోడలకుకొంచెం తాకినా ప్రమాదం ఉంటుంది.   కండోమ్స్ వాడడం అన్నింటికంటేసురక్షితమైన  పద్ధతి. ఇవి రకరకాల వాసనలతో , ఆకారాలు, పరిమాణా ల్లో దొరుకుతాయి. అనేక బ్రాండెడ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. అయితే ఇవి అందరికీ సౌకర్యం గా ఉంటాయని చెప్పలేము. వీటినుండి ఒక్కొక్కసారి వేడి పుడుతుంది .

యోనిలో లో రప్చర్ కు కారణమయి అసౌకర్యంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు శృంగార అనుభూతి పొందలేరు. శృంగారం చేసేప్పుడు  పురుషాంగం బాగా గట్టి పడే వారితో కండోమ్‌లు ఆనందాన్ని పాడు చేస్తాయి.  కొన్ని కండోమ్ లు చాలా టైట్ గా లేదా చాలా వదులుగా ఉంటాయి. దీనివల్ల శృంగారం పూర్తి అయ్యే  లోపు  ఆపేయాల్సి వస్తుంది. ఇకా గర్భ నిరోధక మాత్రలు  కొన్ని సందర్భాల్లో భాగస్వామిలో ఆనందాన్ని తగ్గించడానికి కారణమవుతున్నాయి  అని పరిశోధనల్లో తేలింది.

అంతే కాదు స్త్రీల కు ఇవి ఓ పెద్ద సమస్యగా మారుతున్నాయి . సమయానికి వేసుకోవడం మరిచిపోతే అది మళ్లీ గర్భదారణకు దారి తీస్తుంది. కొన్ని మాత్రలు శృంగారం జరిగిన  తరువాత 72 గంటల్లోపు వేసుకునేవి  కూడా ఉంటాయి. వీటివల్ల వందకు వందశాతం గర్భనిరోధం చేయచ్చు. అయితే ఇవి చాలా ఖర్చుతో  తో కూడుకున్నవి. అంతేకాదు శృంగారం జరిగిన ప్రతి సారి వీటిని వాడడం అంత మంచిది కాదు….

మరో పద్ధతి IUD వేయించుకోవడం.  దీనివల్ల భాగస్వామి వీర్యకణాలు గర్భాశయాన్ని చేరుకోలేవు. మీ భాగస్వామి IUD కి ఉన్న స్ట్రింగ్‌ తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల కొంత అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశాలుఉన్నాయి.

‘సురక్షిత శృంగార రోజులు’ అని కొన్ని రోజులని చెప్పవచ్చు. ఉదాహరణకు, మీ నెలసరి కి ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు ఒక సురక్షిత వారం అని చెప్పవచ్చు. అప్పుడు శృంగారం చేసిన గర్భం వచ్చే అవకాశం ఉండదు అంటారు. అయితే మీకు నెలసరి సరయినా సమయానికి వస్తేనే ఇది మంచి పద్దతి అని చెప్పగలం. ఈ పద్దతిని చాలా జంటలు అనుసరిస్తూ ఉంటారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri