NewsOrbit
హెల్త్

శృంగారం లో గుర్రం లా పరిగెత్తాలి అంటే ఇదొక్కటే మార్గం ….

శృంగారం లో గుర్రం లా పరిగెత్తాలి అంటే ఇదొక్కటే మార్గం ....

మనపెద్దవాళ్లు అస్తమానం ఉప్పు కారాలు తినాలి అంటూ ఉంటారు. దానిగురించి ఆలోచిస్తే దానివెనుక పెద్ద విషయమే ఉంటుంది. శృంగారానికి, పండు మిరపకాయలకు దగ్గరి సంబంధం ఉందని   నిపుణులు చెప్పే మాట. మిరపలో ఉండే కాస్పియాసిన్ మానవ శరీరంలో మార్పులకు కారణమవుతుంది. దీని వలన మర్మాంగాల దగ్గర ఒకరకం గా  సున్నితమైన అలజడి వస్తుంది.

శృంగారం లో గుర్రం లా పరిగెత్తాలి అంటే ఇదొక్కటే మార్గం ....

శృంగారం చేయాలన్న కోరిక ను కలిగిస్తుంది. శృంగారంలో చివరికి చేరుకునేసరికి ఎలాంటి అనుభూతై తే కలుగుతుందో… మిర్చి తిన్నాక కూడా అదే అనుభూతి వస్తుందని చెబుతున్నారు. మిరపకాయలో “క్యాప్సైసిన్” ఉంటుంది.  ఇది రక్త ప్రసరణ మరియు గుండెచప్పుళ్లను,శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కామోద్దీపన లక్షణాల కారణంగా శృంగార సమయంలో కోరికలను పెంచవచ్చు. “క్యాప్సైసిన్ కూడా ఎండార్ఫిన్లు విడుదల” కు సహాయపడతాయి. పల్స్ పెరుగుదల తో పాటు శరీరాన్ని సున్నితంగా చేసి నరాలను ప్రేరేపిస్తుంది.శృంగార సామర్థ్యం  పెరగడానికి తులసి కూడాబాగా ఉపయోగ పడుతుంది. తులసి కోసం ఖర్చుచేయవలిసింది కూడా  ఏమి ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటి లో కుండీలలో అయినా పెంచుతూనే ఉంటారు.  తులసి శృంగార  స్మార్ద్యాన్ని మరియు వీర్యంలో సారాన్ని పెంచుతుందని పెద్దలు  చెప్పే మాట.తులసిలో ఇనుము, విటమిన్ సి, ఎ, కే,మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్త నాళాల సడలింపు చేయడం వలన  ధమనులలో గడ్డకట్టడాన్ని ఆపడం  వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి అన్ని రకాల దగ్గు , ‘తలనొప్పులూ నుండి రక్షణ  చేకూర్చడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది . కాబట్టి మీకు అవసరంఅని  అనిపించినప్పుడు  తులసిని ఉపయోగించండి.మీరు  అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయోజనమే పొందుతారు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri