NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

corona: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు వ‌స్తాయో తెలుసా?

corona: క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌జ‌ల‌ను వ్యాక్సిన్ వైపు మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు వివిధ సంస్థ‌లు ఆస‌క్తిక‌ర‌ ఆఫ‌ర్లు అందుబాటులోకి తెచ్చాయి.సెలియో, మెక్‌డోనాల్డ్‌, రిల‌యన్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ వంటి ప్ర‌ముఖ‌ సంస్థ‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

Read More: Corona: షాక్ః క‌రోనా టీకా డోసుల మ‌ధ్య గ్యాప్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌…

ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు…

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఈ నెల 10వ తేదీ నాటికి ఉన్న డేటా ప్ర‌కారం 24 కోట్ల మందికి పైగా అంటే సుమారు 22 శాతం జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ పూర్త‌యింది. మ‌రింత మందికి ఈ వ్యాక్సిన్ అందించేందుకు కార్పొరేట్ కంపెనీలు వ‌స్తువుల కొనుగోళ్ల‌పై రివార్డులు ఇస్తుంటే, బ్యాంక‌ర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అధిక వ‌డ్డీరేట్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ క్లాథింగ్ కంపెనీ సెలియో పౌరుల‌కు ఆఫ‌ర్ల మెసేజ్‌లు పంపుతున్న‌ది. ఒక‌వేళ వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారు త‌మ షాప్‌లో వ‌స్తువులు కొంటే 300 రివార్డు పాయింట్లు ఇస్తామ‌ని సెలియో పేర్కొంది. కో బ్యాంకులు, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారు మ‌దుపు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అధిక వ‌డ్డీరేట్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఇక రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్.. వ్యాక్సినేస‌న్‌ను ప్రోత్స‌హించేందుకు త‌మ ప్రొడ‌క్టుల‌పై 5 శాతం డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తున్న‌ది. నార్త్ అండ్ ఈస్ట్ ఇండియా ప్రాంతాల్లో రెస్టారెంట్లు నిర్వ‌హిస్తున్న మెక్ డొనాల్డ్‌ సీవోవో రాజీవ్ రంజ‌న్ మాట్లాడుతూ, వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న వారికి పిజ్జాల‌పై డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపారు.

Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైద‌రాబాద్‌లో క‌రోనా టీకా


మార్కెటింగ్ అనుకోవాలా?

వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న వారికి ప‌లు ఆఫ‌ర్లు అందుబాటులోకి తేవ‌డం వెను…వ్యాక్సినేష‌న్ కూడా మార్కెటింగ్‌కు ఒక అవ‌కాశంగా ఉప‌యోగించుకోవ‌డం అని నిపుణులు పేర్కొంటున‌నారు. క‌స్ట‌మ‌ర్లు చాలా కాలం త‌ర్వాత షాప్‌ల‌ను సంద‌ర్శింప చేయ‌డంలో ఈ ఎత్తుగ‌డ‌ కీల‌కం కానుంద‌ని చెప్తున్నారు. సామూహిక వ్యాక్సినేష‌న్ ప్ర‌జా భ‌ద్ర‌త‌లో కీల‌క బాధ్య‌త వ‌హిస్తుండ‌ట‌మే కాకుండా బిజినెస్ పురోభివ్రుద్ధి సాధిస్తుంద‌ని కంపెనీలు అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నప్ప‌టికీ వ్యాక్సిన్ కొర‌త వేధిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

author avatar
sridhar

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N