NewsOrbit
న్యూస్

Water : నీటిని ఇలా చేసి తాగడం వలన ఎన్ని ప్రయోజనలో తెలుసుకోండి!!

Water : నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. రోజూ ఉదయాన్నే  గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవడం వలన, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో  అవేమిటో తెలుసుకుందాం.ఉదయాన్నే పరగడపున కాఫీ ,టి  కన్న  వేడి నీళ్లు తాగితే..గొప్ప ప్రయోజనాలుకలుగుతాయి అని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.రోజు మొత్తం  లో వేడినీళ్లు తాగుతూ ఉండడం  వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.

benefits of water
benefits of water

ఉదయాన్నే టిఫిన్ కి ముందు  వేడినీళ్లు తీసుకుంటే,   జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.

ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నేపరగడుపున  తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి.  ఎక్కువ క్యాలరీలు తేలికగా కరిగిపోతాయి. దీనివల్ల కిడ్నీలకు, ఇతర అవయవాలకు కూడా  మంచిది.

ఉదయం ఏమి తినకుండా వేడి నీళ్లు తీసుకుంటే  కడుపునొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కడుపునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.

మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బంది గా అనిపిస్తాయి. అందువలనే అనేకమంది కి మలబద్ధకం సమస్య  వస్తుంటుంది. పైల్స్ ఉన్నవాళ్లకు విసర్జన సమయం లో భరించలేనంత నొప్పి వస్తుంది. అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల మల బద్దకం తగ్గుతుంది.

దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడినీళ్లుమంచి మందు..  ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లుతీసుకోవడం  వల్ల శ్వాసనాళాలు  శుభ్రం చేసి.. శ్వాసస్యమస్యలను తగ్గిస్తుంది.
గోరువెచ్చని నీటిని తాగితే  10 రోజుల్లో బీపీని, నెల రోజుల్లోమధుమేహాన్ని,  ఉదర సంబంధిత వ్యాధులను, 10 రోజుల్లో మూత్ర సంబంధిత వ్యాధులను, 15 రోజుల్లో నెలసరి  సమస్యలను, 30 రోజుల్లో గుండె సంబంధించిన వ్యాధులను, 3 రోజుల్లో తల నొప్పి, 4 నెలల్లో కొలెస్ట్రాల్, ఆస్తమా వ్యాధులను 9 నెలల్లో అన్ని రకాల కేన్సర్లను, తగ్గిస్తుందని పరిశోదనలలో తేలింది .

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju