NewsOrbit
న్యూస్ హెల్త్

Aging మీ వయస్సుకన్నా పదేళ్లు చిన్నగా కనిపించాలా? అయితే ఈ వ్యాయామం చేయండి!!

మీ వయస్సుకన్నా పదేళ్లు చిన్నగా కనిపించాలా? అయితే ఈ వ్యాయామం చేయండి!!

Aging ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యంగ్ గా కనిపించలని బాగా కోరుకుంటున్నారు. మన వయస్సు వారికన్నా మనం చిన్నగా కనిపిస్తుంటే వచ్చే కిక్ మాటలలో చెప్పలేనిది.మరి మీకు ఆ కిక్ కావాలంటే ఇలా చేసి చూడండి.మీకు  మీ తోటివారికంటే పదేళ్లు చిన్నగా  కనిపించాలన్న కోరిక బలం గా ఉంటే, సైక్లింగ్ చేయండి అని  సలహా ఇస్తున్నారు

ఆరోగ్య నిపుణులు. సైక్లింగ్ చేయడం వలన మంచి వ్యాయామం చేసిన ఫలితం  తోబాటు మీ వయసు కూడా తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు.

Best tips to get rid of aging
Best tips to get rid of aging

స్వీడన్‌ కుసంబందించిన కొందరు నిపుణులు నిర్వహించిన ఒక పరిశోధనలో వ్యాయామంలో సైక్లింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా లాభాలుపొందుతున్నట్లు తెలియచేసారు..నిజానికి వ్యాయామం అంటే నడక, లేదా పరుగులెత్తడం, అదీ కాకుంటే బరువులెత్తడం లాంటివి అన్ని చేస్తుంటాం.అయితే  ఒక గంట సేపు సైకిల్తొక్కడం వలన దాదాపు  300 నుంచి 400 కేలరీలు తగ్గుతాయి . వారంలో కనీసం 4 గంటల నుండి 7 గంటల వరకు సైకిల్ తొక్క గల్గితే చాలా తక్కువ సమయం లోనే  అధిక బరువు అంటే దాదాపు ఒక పౌండ్ బరువు తగ్గవచ్చట .  సైక్లింగ్‌ చేయడం వల్ల అటు శరీరం బరువు తగ్గడం తోబాటు మానసికంగా ఎంతో ఉత్తేజం పొందవచ్చని పరిశోధకులు తెలియచేస్తున్నారు.

సైక్లింగ్‌ చేయడం వల్ల శరీర కండరాలు దృఢంగా ఉంటాయి. రోజూ సైక్లింగ్‌ చేసేవారు అసలు వయస్సుకన్నా కూడా పదేళ్లు చిన్నవారిగా కనిపిస్తారు. సైక్లింగ్‌ వల్లకేలరీలు ఎక్కువగా  ఖర్చుఅయి  ఊబకాయం సమస్య రాకుండా ఉంటుంది . అధిక రక్తపోటు ఉన్నవారు కూడా  రోజూ ఓ నలభై నిముషాల పాటు సైక్లింగ్‌ చేయడం వల్ల సమస్యఅదుపు  చేయబడుతుందని  పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, రోజు ఒక గంట సైకిల్ తొక్కడం వలన రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.దానివలన వ్యాదులు వచ్చే అవకాశం ఉండదు.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N