NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Sharmila: షర్మిలకు కేసీఆర్ కౌంటర్..! సైలంట్ గా.. సిస్టమాటిక్ గా..!!

cm kcr counter to YS Sharmila

YS Sharmila: వైఎస్ షర్మిల YS Sharmila తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణలోని వైఎస్ అభిమానులను ఏకం చేసి రాష్ట్రంలో తన మార్కు చూపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ నాలుగైదు నెలల్లో ఆమె కార్యకలాపాలు కొనసాగాయి. వచ్చే జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఆమె పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఈక్రమంలో తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన మొదటి రోజు నుంచే ఆమె సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలంటూ కామెంట్లు చేశారు. ఇన్నాళ్లలో కేసీఆర్ ఆమెపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. అయితే.. ప్రస్తుతం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను కేసీఆర్ ప్రస్తావించి ఆమెపై మాట్లాడకనే గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.

cm kcr counter to YS Sharmila
cm kcr counter to YS Sharmila

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం కృష్ణా జలాల మళ్లింపు. ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇటివలి కేబినెట్ మీటింగ్ లో మండిపడ్డారు. కొందరు మంత్రులు సైతం శ్రీలంకలో అందరూ రాక్షసులే ఉంటారని వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ ను నీటి దొంగ అన్నారు. జగన్ ను గజదొంగ అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం ముదురి ఏపీ, తెలంగాణ మధ్య కాక రేపుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే.. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న షర్మిల ఈ అంశంపై ఇప్పటికీ కామెంట్ చేయలేదు. చెప్పాలంటే.. చేయలేకుండా కేసీఆర్ పరోక్షంగా చేశారని చెప్పాలి. ఎంతగా ఆమె తెలంగాణ రాజకీయాల్లో వేళ్లూనుకుంటున్నా.. ఏపీని విమర్శించే పరిస్థితి ఇప్పట్లో అయితే ఉండదు.

Read More: Narendra Modi: ఓ వైపు తిట్టుకుంటున్నా.., ఆ విషయంలో బైడెన్ ని మించిపోయిన మోడీ..!

కానీ.. అనేక సమస్యలపై స్పందిస్తున్న ఆమె కృష్ణా జలాల సమస్యపై స్పందించకపోతే.. తెలంగాణ ప్రజల్లో ఆమెపై అనుమానం రాకమానదు. నీటి అంశాన్ని వాడుకుని ప్రత్యేకంగా షర్మిలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. అయితే.. ఈ అంశంపై షర్మిల ఏం మాట్లాడితే.. ఎటొస్తుందో అనే పరిస్థితి పరోక్షంగానే కల్పించారు. అన్న జగన్ ను మాత్రమే కాకుండా.. తండ్రి వైఎస్ ను సైతం నీటి విషయంలో తెలంగాణ నాయకులు మాటలు అంటున్నారు. దీంతో.. తండ్రి నిర్ణయాలను సమర్ధించలేరు.. ఖండించలేరు.. అన్న జగన్ ను కూడా మాటలు అనలేని పరిస్థితుల్లో షర్మిల ఉండిపోయారని చెప్పాలి. మరి.. కృష్ణా జలాలపై ముదురుతున్న విషయాలపై భవిష్యత్తులో షర్మిల ఏ టర్న్ తీసుకుంటారో చూడాలి.

author avatar
Muraliak

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju