NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కవితా కి కౌంటర్ వేసిన బండ్ల గణేష్..!!

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీరియస్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజలు నవ్వుకోవడానికి బండ్ల గణేష్ స్థానంలో బండి సంజయ్ వచ్చారంటూ ఎద్దేవా చేశారు. చివరి ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చాలా కామెడీ చేశారని, కానీ ఈసారి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ తరహాలోనే ఉన్నాయి అంటూ కవిత వ్యాఖ్యానించారు.

K. Kavitha: Bandla Ganesh: జోకర్ కాదిక్కడ ఫైటర్.. ఎమ్మెల్సీ కవిత కామెంట్‌పై  బండ్ల గణేష్ రియాక్షన్ - bandla ganesh reaction on trs mlc kavitha comment |  Samayam Teluguదీంతో కవిత చేసిన కామెంట్లకు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించి కౌంటర్ వేశారు. ‘తాను జోకర్ కాదని.. ఫైటర్’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం తనకు రాజకీయాలతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. 2018 ముందస్తు ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ్లగణేష్.. తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీపై కామెంట్లు చేయడం జరిగింది.

 

ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లేకపోతే కెమెరా ముందు సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటాను అని చెప్పుకొచ్చారు. అయితే టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో బండ్ల గణేష్ చేసిన ఛాలెంజ్ గురించి మీడియా ఛానల్ లు అతని సంప్రదించాలని చూడగా చాలావరకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పొలిటికల్ గా బండ్ల గణేష్ కి ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా డ్యామేజ్ చేశాయి. పరిస్థితులు ఇలా ఉండగా కవిత తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు సీరియస్ గా బండ్ల గణేష్ ప్రతిస్పందించి నేను జోకర్ ని కాదు ఫైటర్ అని తెలపడంతో.. గణేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju