తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎమీ జాక్సన్ సోమవారం ఉదయం ఓ బాబుకు జన్మనిచ్చారు. జార్జ్ పనాయొట్టుతో సహజీవనం చేసిన ఎమీజాక్సన్ గర్భం దాల్చిన తర్వాత నిశ్చితార్థం చేసుకుంది. ఈ బాబుకు ఆండ్రియాస్ పేరు పెట్టారు. ఎమీ జాక్సన్ తన భర్త జార్జ్, బిడ్డతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జార్జ్ బిజినెస్మేన్. ఈ ఏడాదిలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మద్రాస్ పట్టణం, ఐ, 2.0. ఎవడు ఇలా పలు చిత్రాల్లో ఎమీజాక్సన్ నటించింది.
previous post
next post