NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

Ram Charan: డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అయినా గాని ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఎస్ఎస్ రాజమౌళి కంటే ముందుగానే శంకర్ సినిమాలకు దేశస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ సినిమా విడుదల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Chiranjeevi and Charan went with their family to the wedding of director Shankar daughter

ఇదిలా ఉంటే శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్ ను ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నటించిన “RRR” మూవీ రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో శంకర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాస్తవానికి “గేమ్ చేంజర్” షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఈ పాటికి విడుదల కావాలి.

Chiranjeevi and Charan went with their family to the wedding of director Shankar daughter

కానీ సినిమా షూటింగ్ మొదలయ్యాక కమలహాసన్ తో అంతకుముందు మొదలుపెట్టిన “ఇండియన్ 2” ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. “గేమ్ చేంజర్” కి ముందు “ఇండియన్ 2” షూటింగ్ స్టార్ట్ చేసారు. షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యాక… నిర్మాతలకు దర్శకుడు శంకర్ కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి సినిమా ఆగిపోయింది. అలాంటి సమయంలో చరణ్ సినిమా స్టార్ట్ చేయగా మధ్యలో కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో “ఇండియన్ 2″ షూటింగ్ మొదలు పెట్టాల్సి రావటంతో..”గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ ఆలస్యం కావడం జరిగింది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella