NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

Prabhas: ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. కొన్నిరోజులుగా ప్రభాస్, నిధి అగర్వాల్ మధ్య సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేసేందుకు మారుతి టీం సన్నాహాలు చేస్తోందట. “రాజాసాబ్” నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. కెరియర్ లో ఇప్పటివరకు ప్రభాస్ ని ఏ దర్శకుడు చూపించని విధంగా మారుతి చూపించబోతున్నారు అంట. ప్రభాస్ లో ఉండే కొత్త కామెడీ యాంగిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Hero Prabhas Rajasaab First Single Loading

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నారు. ప్రస్తుతం “రాజాసాబ్” తో పాటు “కల్కి” సినిమాలు చేస్తున్నారు. “కల్కి” వచ్చే నెలలో విడుదల కాబోతోంది. జూన్ లేదా జులై మాసంలో “సలార్ 2” షూటింగ్ మొదలుకానుంది. ఈ రకంగా వరుసగా ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

Hero Prabhas Rajasaab First Single Loading

గతంలో ఒక్కో సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర టైం తీసుకునే వాళ్ళు. కానీ వరుసగా సినిమాలు ప్లాప్ కావడంతో…”ఆదిపురుష్” తర్వాత ఒక సినిమా చేస్తూనే మరోపక్క ఇంకో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. మొత్తం అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. మే నెలలో “కల్కి” విడుదలైన తర్వాత ఒకపక్క “రాజాసాబ్” షూటింగ్ చేస్తూ మరోపక్క సలార్ 2.. మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న “స్పిరిట్” కూడా స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఈ రకంగా వరుసగా మూడు సినిమాలు సెట్స్ మీదకు… ప్రభాస్ తీసుకెళ్లబోతున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri