మీ పిల్లలు ఇష్టంగా మరియు ఆత్రుతగా చూసే సినిమాలు ప్రస్తుత కాలంలో అనేక కాన్సెప్ట్‌లతో వస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం వారి మనసుకు ఎంతో నచ్చుతున్నాయి. ఇక మీరు కనుక రేసింగ్ మూవీస్ మరియు ఇంజన్లను స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంటే మీరు తప్పనిసరిగా ” హాట్ వీల్స్ లెట్స్ రేస్ ” మూవీ ని చూడండి. నేడు అనగా మార్చ్ 3వ తారీఖున నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన కొత్త యానిమేషన్ సిరీస్ ” హిట్ వీల్స్ లెట్స్ రేస్ ” నీ ఇష్టపడడమే కాకుండా ఆలింగనం చేసుకుంటారు. ఇక ఈ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ వీల్స్ లెట్స్ రేస్ కథాంశం:
హాట్ వీల్స్ లెట్స్ రేస్ అనేది రాబోయే యానిమేటెడ్ సిరీస్. ఇది పిల్లల వినోద ప్రపంచం. ఇది ఒక బొమ్మల ప్రపంచంలో జరిగే కథ. ఒక చిన్న పిల్లవాడు కార్ రేసింగ్ పై ఇష్టం ఉండడంతో.. తాను కార్ రేసులో ఎలా అయినా గలవాలి అని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఆ పిల్లవాడు అనేక ఫ్రెండ్స్ ని కలవడంతో పాటు రకరకాల కార్లను వెలుగు చూస్తాడు. హాట్ వీల్స్ సిటీ యొక్క అల్టిమేట్ గ్యారేజ్ రేసింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తుంది. అక్కడ పిల్లలు హాట్ వీల్స్ రేసర్లుగా మారడానికి మరియు వారి కార్ల అసాధారణ సామర్థ్యాలను అన్‌లాక్ చేయడానికి అవసరమైన ప్రతి దాన్ని నేర్చుకుంటారు.
ఆరుగురు కొత్త పిల్లలు చేరినప్పుడు.. వారు అందరూ మనసుకు హద్దుకునే రేసులు మరియు విపరీతమైన స్టంట్ పోటీలు అదేవిధంగా థ్రిల్ అరుకుని కోరుకునే సవాళ్లను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. నగరం యొక్క ట్రాక్‌ల చుట్టూ వేగంగా ప్రయాణించడం నుంచి మీ వ్యక్తిగత రికార్డులను బ్రేక్ చేయడం.. రోబోటిక్ కోబ్రా నోటి ద్వారా నాలుగు జి శక్తితో మిమ్మల్ని మీరు లాంచ్ చేయడం వరకు.. మీరు సమయం మరియు ప్రదేశంలో దూసుకుపోతున్నప్పుడు మీ ముఖం ఫ్లాప్ అవుతుంది. అలా పిల్లల చుట్టూ తిరిగే ఈ కథాంశం కి అనేక మంది ఫిదా అయ్యారు.
హాట్ వీల్స్ లెట్స్ రేస్ కామెడీ:
ఈ వెబ్ సిరీస్ లో కామెడీ సన్నివేశాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. వారు ఒకపక్క తమ గోల్ ని పొందేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కామెడీ సన్నివేశాలను కూడా నెలకొల్పారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ మీ పిల్లలకి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
హాట్ వీల్స్ లెట్స్ రేస్ రైటింగ్: 3/7