NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: అర్ధరాత్రి బాలకృష్ణ తాగొచ్చి నన్ను రూమ్ కి రమ్మన్నాడు నటి సంచలన వ్యాఖ్యలు..!!

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమా రంగంలో రాణిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమా హీరోగా తన తోటి హీరోలు అందరికంటే కుర్ర హీరోల కంటే జయపజయాలతో సంబంధం లేకుండా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగకు హిట్టు అందుకున్నారు. దసరా పండుగకు భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రసారమవుతోంది. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నటి విచిత్ర కంటెస్టెంట్ గా రాణిస్తూ ఉంది. షోలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి తోటి హౌస్ మేట్స్ కి ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది.

In the middle of the night Balakrishna got drunk and asked me to come to room vichitra strange comments

దీంతో నటి విచిత్ర సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ అప్పట్లో తనని టార్చర్ చేసినట్లు ఆరోపించింది. 2001వ సంవత్సరంలో షూటింగ్ నిమిత్తం కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ సినిమా షూటింగ్ లో పాల్గొని నటీనటులకు 3 స్టార్ హోటల్స్ బుక్ చేసి.. పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడే తెలుగు స్టార్ హీరోతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన నా పేరు అడగలేదు నేను ఎవరో కూడా తెలియదు. కానీ రాత్రి నా రూమ్ కి వచ్చేయ్ అన్నాడు. కానీ నేను మాత్రం నా రూమ్ లోనే ఉన్నాను. అయితే ఆ అర్ధరాత్రి నా రూమ్ డోర్ మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉండేవాడు. కానీ నేను మాత్రం ఏమి పట్టించుకోకుండా అలానే ఉండిపోయా. అదంతా మనసులో పెట్టుకున్న సదరు హీరో నాకు గుణపాఠం చెప్పాలని.. పగ పెట్టుకున్నాడు. తర్వాత రోజు షూటింగ్ అడవిలో జరుగుతుండగా అసభ్యంగా తాకాడు. పొరపాటున జరిగిందని అనుకున్నాను కానీ అతడు పదేపదే తాకుతున్నాడు. దీంతో విషయం వెంటనే స్టంట్ మాన్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేశాను.

In the middle of the night Balakrishna got drunk and asked me to come to room vichitra strange comments

అయితే అతడు అందరి ముందు నన్ను చెంపచెళ్ళు మనిపించేలా కొట్టాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వెంటనే యూనియన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే యూనియన్ నాయకులు ఇలాంటి విషయాలు ఇంతటితో మర్చిపోమన్నారు. ఈ ఘటన నా కెరియర్ నీ ఎంతో దెబ్బతీసింది. ఆ సమయంలో హోటల్ మేనేజర్ ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటు పనిచేయాల్సిన అవసరం ఏముందని అన్నాడు తర్వాత ఆ హోటల్ మేనేజరే నా భర్త అయ్యాడు. నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చింది. 2001లో బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసు మూవీలో ట్రైబల్ గర్ల్ పాత్రలో విచిత్ర నటించిన. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో హీరో పేరు పలికే సమయంలో నిర్వాహకులు పేరు వినపడకుండా మ్యూట్ చేశారు. విచిత్ర బిగ్ బాస్ షోలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో బాలయ్య పై ట్రోలింగ్ జరుగుతుంది. గతంలోనే బాలయ్య పబ్లిక్ వేదికపై అమ్మాయిలు గురించి అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella