NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: బాలయ్య ” ఆదిత్య 369 ” సినిమాలో కమల్ హాసన్ నటించకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ అసలు గుట్టు..!

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ల‌ని అందుకున్నాడు. ఇక ఇటీవలే ” భగవంత్ కేసరి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఇక బాలయ్య తన సినిమాతో అలరించిన మూవీలలో ” ఆదిత్య 369 ” ఒకటి.

Is this the reason why Kamal Haasan did not act in Balayya's "Aditya 369" movie?
Is this the reason why Kamal Haasan did not act in Balayya’s “Aditya 369” movie?

ప్రయోగల దర్శకుడిగా పేరున్న సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక కృష్ణ కుమార్ గా, శ్రీ కృష్ణ దేవరాయులుగా తన నటనతో ఆకట్టుకున్నాడు బాలయ్య. అయితే తొలుత కృష్ణ కుమార్ పాత్రలో కమల్ హాసన్ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించడం జరిగింది దర్శక నిర్మాతలు.

Is this the reason why Kamal Haasan did not act in Balayya's "Aditya 369" movie?
Is this the reason why Kamal Haasan did not act in Balayya’s “Aditya 369” movie?

ఇక శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకు బాలయ్య మాత్రమే న్యాయం చేయగలరని ఆ పాత్ర కు ఆయనను ఎంపిక చేశారు. కృష్ణ కుమార్ పాత్రకు మాత్రం కమల్ సరిపోతారని.. ఈ ఇద్దరితో మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కిద్దామని ఆలోచించారు మేకర్స్. అయితే అప్పటికి కమల్ హాసన్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు సమయం దొరకలేదు. ఇక దీంతో బాలకృష్ణ రెండు పాత్రలు పోషించడం జరిగింది.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu