NewsOrbit
సినిమా

నాగార్జునకు పోటీ వస్తున్న కన్నడ స్టార్ హీరో?

కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ టైటిల్ తో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘ఘోస్ట్’ సినిమా కూడా రిలీజ్ కాబోలోంది. ఇక ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కన్నడలో రూపొంది తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఏక కాలంలో పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.

మెగాస్టార్ కి, నాగార్జునకి ఆ విషయంలో పోటీ తప్పదా

ఈ సినిమా రిలీజు ఎప్పుడంటే?

ఈ సినిమాకి కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపుని సొంతం చేసుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజు విషయంలో బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమాకి, ఆ సినిమాకి పోటీ ఎందుకంటే, పోటీ వుంది. ఈ మూవీ థీమ్ పోస్టర్స్ చూస్తుంటే కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ పోస్టర్స్ ని పోలి వుండటం గమనార్హం. అలాగే టైటిల్ కూడా దగ్గరగా వుండటంతో కింగ్ నాగ్ అభిమానులలో ఓ ఉలికిపాటు మొదలయ్యింది.

ఈ రెండు సినిమాల కథ ఒకటేనా?

అయితే కథ విషయంలోనే ఇప్పుడు కాస్త సందిగ్దత నెలకొంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న ‘ఘోస్ట్’ కన్ఫ్యూజన్ కు గురిచేసే అవకాశం వుందని అంటున్నారు. నాగ్ సినిమాకు పోటీగానే ఈ మూవీని చేస్తున్నారా అనే అనుమానం టాలీవుడ్లో మొదలయ్యింది. ఎందుకంటే టైటిల్ తో పాటు పోస్టర్ థీమ్ కూడా ఒకే తరహాలో వుండటంతో కింగ్ నాగార్జున కు పోటీగా కన్నడ స్టార్ ఈ మూవీ చేస్తున్నారా? అని అంతా కామెంట్ లు చేస్తున్నారు. వీలైతే ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకసారి చూడండి.

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu