NewsOrbit
సినిమా

Bheemla Naayak: చంద్రబాబు ట్రాప్ లో పడోద్దు నాగబాబు, పవన్ పై కొడాలి కీలక వ్యాఖ్యలు..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమాని కావాలని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంది అంటూ ఇటీవల నాగబాబు మరియు టీడీపీ నేతలు..ఆ పార్టీకి మద్దతుగా ఉండే  చానల్స్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండడం కోసం..”బీమ్లా నాయక్” సినిమా విషయంలో వైసీపీ పార్టీని కార్నర్ చేశారని.. ఆరోపించారు. తన పొలిటికల్ మైలేజ్ కోసం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుంటున్నారని.. తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టికెట్ల ధరల విషయంలో కొద్ది రోజులు ఆగి ఉంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన… జీవో వచ్చి ఉండేదని.. కావాలని ముందుగానే “బీమ్లా నాయక్” నీ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.

We supported long march event on the request of Pawan Kalyan: Chandrababu Naidu

రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని  కూడా వాడుకుంటున్నారని .. దారుణం అని అన్నారు. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. సినిమా థియేటర్ల విషయంలో కమిటీ వేయడం న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని అంశాలను పరిశీలిస్తున్న సమయంలోనే మంత్రి గౌతమ్ రెడ్డి మరణించారు. కాగా స్పష్టమైన జీవో కొద్ది సమయంలో వస్తుందని తెలిసి కూడా..”బీమ్లా నాయక్” ముందుగానే రిలీజ్ చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేశారు.

bheemla nayak: Nagababu : సినీ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : నాగ‌బాబు - naga babu fires on ap government on bheemla nayak issue | Samayam Telugu

ఈ విషయాలన్నీ సినిమా నిర్మాతలకు తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అయినా కానీ ఉద్దేశపూర్వకంగానే సినిమాని ముందే  రిలీజ్ చేశారు. తమ పొలిటికల్ మైలేజ్ కోసం సినిమా నిర్మాతలకు నష్టం తెచ్చారు. తన కోసమే ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో… నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుందని.. పవన్ అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అందాల్సిన రెమ్యూనరేషన్ ఎప్పుడో అందిందని కొడాలి నాని పేర్కొన్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాలను… పాటిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడం.. కోసం.. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా “బీమ్లా నాయక్” సినిమా పై రాద్ధాంతం చేస్తుందని.. ఈ ట్రాప్ లో నాగబాబు, పవన్ కళ్యాణ్.. పడకుండా ఉండాలని సూచించారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu