NewsOrbit
న్యూస్

Weight Loss : బరువు తగ్గాలన్న లక్ష్యం తో ఇలా మాత్రం చేయకండి.. చాలా ప్రమాదం !!

Weight Loss :  అధిక బ‌రువు :
బరువు పెరిగిపోయాం అనుకునే చాలా మంది చేసే మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే అది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం ముఖ్యమైన పాయింట్ గా పెట్టుకుంటారు. అది మానేస్తే అధిక బ‌రువు చాలా తేలికగా తగ్గిపోవచ్చు అని అనుకుంటారు. అసలు ఇందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప‌రిశోధ‌కులు తెలియచేస్తున్నారు.అది కాక ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు సమస్య మీరింతగా పెరుగుతుంది.

Weight Loss :  మార్నింగ్ అధిక క్యాల‌రీలు:

ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విషయంపై ప‌రిశోధ‌న‌లు చేసి ఆ వివ‌రాల‌ను తెలియచేసారు. జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ పరిశోధ‌క నిపుణులు 23 సంవ‌త్స‌రాలు ఉన్న 16 మందిని 2 గ్రూపులుగా వేరు చేసి వారికి 3 రోజుల పాటు భిన్న రకాల ఆహారంఅందచేశారు. ఒక గ్రూపు వారికి క్యాల‌రీ అధికంగా ఉన్న ఆహారాన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ గా ఇచ్చి.. అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్న‌ర్ గా ఇచ్చారు. ఒక వారం గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ అదే విధంగా ఆహారం అందించారు. ఇలా ఇచ్చిన తర్వాత వారిని ప‌రీక్షించిన ప‌రిశోధ‌కులుతెలియచేసింది ఏమిటంటే.. మార్నింగ్ అధిక క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెట‌బాలిజం బాగా పెరిగి వారిలో క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖర్చు అయ్యాయి అని , రెండో గ్రూపు వారిలో మాత్రం మెట‌బాలిజం త‌గ్గింద‌ని గమనించారు.

టైప్ 2 డ‌యాబెటిస్:

కాబట్టి ఆ ప‌రిశోధ‌కులు చెప్పేది ఏమిటంటే.. ఎవ‌రైనా స‌రే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటే బ‌రువు త‌గ్గుతార‌ని, అదే రాత్రి పూట ఆ ఆహారాన్ని తీసుకుంటే మాత్రం బ‌రువు పెరుగుతార‌ని వివరిస్తున్నారు. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేయ‌డం మంచిదికాద‌ని, ఎందుకంటే దాంతో రోజు మొత్తంలో అవ‌స‌రం అయిన ఆహారం క‌న్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది అని..దీని వ‌ల్ల బ‌రువు త్వరగా పెరుగుతార‌ని ప‌రిశోధ‌కులుతెలియచేస్తున్నారు. కాబట్టి బ‌రువు త‌గ్గాలంటే.. ఉద‌య‌మే ఎక్కువ ఆహారం తినాలి . రాత్రి పూట మాత్రం వీలైనంత త‌క్కువ‌గా తినాలి. దీంతో బ‌రువు తగ్గడం తో పాటు టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా రక్షణ కలుగుతుంది.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju