NewsOrbit
సినిమా

ఒకప్పుడు సంచలనం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడి భార్య, కానీ చీర లో సొగసు మాత్రం తగ్గేదే లే అంటున్న 61 ఏళ్ల నటి

Suhasini Maniratnam

పొన్నియన్ సెల్వన్: I దర్శకుడి భార్య సుహాసిని మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరిని తన అందం తో మంత్రముగ్ధులని చేసిన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ సుహాసిని మణిరత్నం. 

ఒకప్పుడు సంచలనం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడి భార్య, కానీ చీర లో సొగసు మాత్రం తగ్గేదే లే అంటున్న 61 ఏళ్ల నటి సుహాసిని మణిరత్నం

సుహాసిని మణిరత్నం: Suhasini Maniratnam Viral Saree Pictures
Suhasini Maniratnam Viral Saree Pictures

బాలకృష్ణ ఇంకా చిరంజీవి లాంటి టాప్ హీరోస్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచునుకున్న సుహాసిని మణిరత్నంకి 61 ఏళ్ళు. సుహాసిని మణిరత్నం వయసు 61 ఏళ్లు అయినా ఒకప్పుడు బాలకృష్ణ తో మంగమ్మగారి మనవడు సినిమా లో ఎలా ఉందొ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా చీర లో తన సొగసు చూపిస్తూ అలానే అందరి మతి పోగొడుతుంది.

Suhasini Maniratnam Saree Pictures
Suhasini Maniratnam Saree Pictures

మయూఖా ఫ్యాబ్స్  చీర లో సుహాసిని మణిరత్నం. ఒక చేతిలో పువ్వు పట్టుకుని ఖరీదైన  చీరలో ఇలా వాలుగా చూస్తుంటే ఎవరైనా తన వయసుని అంచనా వేయడం చాలా కష్టం. 

Ponniyin Selvan I Directors Wife Suhasini Maniratnam in Saree
Ponniyin Selvan I Directors Wife Suhasini Maniratnam in Saree

మహారాణి లో కనిపిస్తూ సుహాసిని మణిరత్నం సగసును రెట్టింపచేసే ఈ  చీర డిజైన్ చేసిన దీప ప్రభును మెచ్చుకోక తప్పదు

చీరలో పొన్నియన్ సెల్వన్ ప్ నిర్మాత సుహాసిని మణిరత్నం

 

Suhasini Maniratnam Latest Pictures in Saree
Suhasini Maniratnam Latest Pictures in Saree

సుహాసిని మణిరత్నం: చక్కగా నేసిన లేత గోధుమరంగు జారికోట చీరలో సుహాసిని మణిరత్నం

Ponniyin Selvan I Producer Suhasini Maniratnam Pictures
Ponniyin Selvan I Producer Suhasini Maniratnam Pictures

మైసూర్ పట్టు చీర అంటే సుహాసిని మణిరత్నంకి చాలా మక్కువ. నల్లని సిల్క్ సారీలో పెద్ద పూసలతో హారము ధరించి ఆకట్టుకుంటున్న సుహాసిని

చిత్రాల క్రెడిట్: సుహాసిని మణిరత్నం ఇన్‌స్టాగ్రామ్

Suhasini Maniratnam in black mysore silk saree
Suhasini Maniratnam in black mysore silk saree

తెల్లటి మరియు లేత గోధుమరంగు జారికోటాను పూల ఆకృతులతో అలంకరించబడిన చీరలో సుహాసిని మణిరత్నం అందం ముందు ఎవరు సాటిరారు.

సుహాసిని మణిరత్నం: Ponniyin Selvan directors wife in white saree with silver jewellery
Ponniyin Selvan directors wife in white saree with silver jewellery

సుహాసిని మణిరత్నం: సౌత్ ఇండియన్ సినిమా అంటే ఒక మహా సముద్రం. సినిమా ఇండస్ట్రీ లో నటి ఇంకా నిర్మాత ఫిల్మ్ మేకర్ పాత్రలో 42 ఏళ్లు అనుభవం ఉంది

Ponniyin Selvan producer Suhasini in yellow saree
Ponniyin Selvan producer Suhasini in yellow saree

పొన్నియన్ సెల్వన్ దర్శకుడు, సుహాసిని భర్త మణిరత్నం నిజంగా చాలా అదృష్టవంతుడు. చీరలో సుహాసిని ని చూసిన ఎవరైనా ఇలానే అనుకుంటారు 

సుహాసిని మణిరత్నం: Suhasini Maniratnam in printed saree with beads necklace
Suhasini Maniratnam in printed saree with beads necklace

సుహాసిని మణిరత్నం ప్రయాణం ఇప్పటిలో ఆగేది కాదు, పొన్నియన్ సెల్వన్ సినిమా విజయం సుహాసినికి చాలా ఊరటను ఇచ్చింది. 

చిత్రాల క్రెడిట్: సుహాసిని మణిరత్నం ఇన్‌స్టాగ్రామ్

సుహాసిని మణిరత్నం: Suhasini Maniratnam suggest this saree for working women
Suhasini Maniratnam suggest this saree for working women

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri