NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: తమిళ నటి విచిత్ర లైంగిక కామెంట్స్ తో బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ డైలాగ్ పై సెటైర్లు..!!

Balakrishna: తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నటీ విచిత్ర బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 2001లో “భలేవాడివి బాసు” సినిమా చేస్తున్న సమయంలో బాలకృష్ణ తనని లైంగికంగా వేధించాడని ఆమె ఇండస్ట్రీలో కష్టాలు తెలియజేస్తూ వ్యాఖ్యానించింది. అడవులలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అసభ్యంగా తాకుతూ ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది. దీంతో మహిళలపై బాలకృష్ణకు అసలు గౌరవం లేదని విచిత్ర చేసిన కామెంట్లకు ఆ వార్తలపై తీవ్ర స్థాయిలో ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. గతంలో సినిమా వేడుకలో పబ్లిక్ గా ఆడది కనబడితే కడుపు అయినా చేయాలి… ముద్దు అయినా పెట్టాలి అని బాలయ్య స్పీచ్ ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలకు మరింతగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tamil actress Vichitra Comments affect on Balakrishna Bhagavanth Kesari Movie

తెలుగు రాష్ట్రాలలో ఓ ప్రముఖ ముఖ్యమంత్రి కొడుకుగా పైగా ఇప్పుడు రాజకీయ నేతగా ఎమ్మెల్యేగా రాణిస్తున్న ఈ వ్యక్తి ఎప్పటికైనా మహిళా ప్రపంచానికి ప్రమాదమే అని విచిత్ర వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మరి కొంతమంది విచిత్ర వ్యాఖ్యలను ఆధారం చేసుకుని బాలకృష్ణ కొత్త సినిమా “భగవంత్ కేసరి” సినిమా డైలాగులపై సెటైర్లు వేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటూ ఆడపిల్లలని చైతన్యవంతులను చేసే సన్నివేశంలో బాలకృష్ణ అమ్మాయిల శరీర భాగాలని ఎక్కడ టచ్ చేయకూడదో చెబుతూ… పాఠశాలలలో వివరిస్తారు.

Tamil actress Vichitra Comments affect on Balakrishna Bhagavanth Kesari Movie

అలా ఎవరైనా చేస్తే వెంటనే అమ్మకు చెప్పాలని బాలయ్య అంటారు. దీంతో మరి విచిత్ర పై నువ్వు చేసిన టచ్ లకు ఆమె మరెవరికి చెప్పాలి అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. మంచి అనేది కేవలం కెమెరాలు ముందు స్టేజీల మందు చెప్పుకోవడం తప్ప వాస్తవంగా వ్యక్తిత్వ జీవితంలో ఉండాలి. మహిళల పట్ల ఈ రీతిగా అసభ్యకరంగా వ్యవహరించే వ్యక్తి సమాజంలో రాజకీయ నాయకుడిగా స్టార్ హీరోగా చలామణి కావటం సమాజం చేసుకున్న దురదృష్టం అంటూ చాలా ఘాటుగా విచిత్ర వ్యాఖ్యలకు బాలకృష్ణ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella